తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నా
ఈరోజు హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి గౌరవ మహేష్ దత్ ఎక్క గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ కుమ్రంభీము జిల్లాలోని నెలకొన్న విద్యాబోధకుల సమస్యలు (టి ఆర్ టి)ఎస్.జి.టి ఉపాధ్యాయులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి, రెన్యూవల్ కానీ
సి ఆర్ టీ ఉపాధ్యాయులను వెంటనే రెన్యూవల్ చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పూర్తిగా భర్తీ చేయాలని కళాశాలలలో సీట్లను పెంచాలని,అలాగే ఆదిలాబాద్ మరియు కుమ్రంభీము ఆసిఫాబాద్ జిల్లాలలో కుమ్రంభీము స్టడీ సర్కిల్ త్వరలో ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు అందరి ఆత్మబందువు గౌరవ శ్రీ ఆత్రం.సక్కు గారు,తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా.భోజ్జు గారు తదితరులు కలవడం జరిగింది పై సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.