ఉట్నూర్ ఐటీడీఏ పి ఓ గా చాహత్ బాజ్పయ్.
ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న చాహత్ బాజ్పయి నీ ఆదివారం ఉట్నూర్ ఐటిడిఏ గా బదిలీ చేస్తూ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుండి ఉత్తర్వులు రావడం జరిగింది.
చాహత్ బాజ్పయ్ IA̺S̺ ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ అదికారి తల్లి ఉషా, తండ్రి ఆర్ పి బాజ్పేయి. బాల్యం నుంచి ఎలక్ట్రిక్ ఇంజనీర్ చేయాలని కోరిక. అందుకు ఐఐటి గోరక్ పుర్ జేయియి చేశారు. తర్వాత U̺P̺S̺C̺ రాయాలని నిర్ణయించారు రేండు సార్లు విపలమై చివరికి 59ర్యాంక్ తో U̺P̺S̺C̺ 2018లో సాదించారు.
చాహత్ బాజ్పయ్ గారు మెదటగా ఆంద్రప్రదేశ్ లో అసిస్టంట్ కలెక్టర్ గా U̺/̺T̺ వెస్ట్ గోదావరి జిల్లాల ఎలుర్ లో విదులు నిర్వహించారు. తరువాత పదోన్నతి పై సబ్ కలెక్టర్ గా కర్నూల్ జిల్లా నంద్యాల సబ్ డివిజన్ లో పని చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు ననిర్వహించి ఇప్పుడు మన ఉట్నుర్ ఐ.టి.డి.ఎ. పివో గా నియమితులైనారు. ఉట్నూర్ కు రెగ్యులర్ పీవో లేనందున అదివాసిలకు పరిపాలన సరిగా జరగా లేదు. దీని పై అదివాసి సంఘాలు ప్రజా ప్రతినిధులు అదివాసిలు రెగ్యులర్ పివో మాకు కాలని కోరడంజరిగింది. ఇప్పుడైన మన సమస్యలు తీరాలని కోరుకుందాం..!!
-గంగాధర్ తరోటే
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.