Followers

Wednesday, July 22, 2020

అట్టహాసంగా అంతర్జాతీయ గోండి మాతృభాష దినోత్సవం | International Gondi Lang...





గోండి భాష దినోత్సవం

మంగళవారం రోజున

ఉట్నూర్ గోండు గుండెలో

గోండ్వాన జెండా ఆవిష్కరణ

జంగో లింగో దీప ప్రజ్వలన

వేదికలో వెలుగు నింపే

వెన్నెల లాంటి మహానుభావులు

గోండి భాష వర్ధిల్లాలి

గోండి లిపి కల కాలం నిలవాలి

పీవో పవిత్ర పలుకులు

భాషను యాశను మరవద్దు అని హితువు

రాజ్యాంగంలో చేర్చుటకు కృషి సల్పాలని హితబోధ

మేస్రం దుర్గు మాతృభాషను

మించిన ఆస్తి జగతులో లేదు

కనక లక్కెరవు లక్షణంగా ఉన్న గోండి భాష లక్ష్మి ప్రదాత

మేస్రం మనోహరు ముత్యాల గోండి భాష మూడు కాలలు మురిసిపోవాలి

పెంధోర్ పుష్పరాని పుష్పించిన

గోండి మధుర భాషణలు

మరిచిపోయిన చరిత్రను మనుగడకు తీసుకుని రావాలి

వేడమ బొజ్జు గోండి భాష సంస్కృతి నిత్యా వెలుగు వెలగలి

ఆర్కా మనికేరవు గోండి భాష మంచులో లో రత్నాలు

మేస్రం గంగారాం గోండి భాష

తియ్యని తీపి లాంటి తేనె లోలుకు

కనుక సుగుణ గోండి భాష కనకాభిషేకం కూర్చు  సౌభాగ్యవతి

ఆత్రం భుజంగ్ రావు

గోండి భాష ఆత్రం రాజుల

పరిపాలన భాష నేడు

తెర పై తీసుకొని స్థిరాం చేయాలి.

బొంత ఆశ రెడ్డి గోండి భాష

ఎన్నో ఆశల సమాహారం

ఏపీవో కనక భీంరావు

గోండి భాష అభివృద్ధికి

నిలువైన ఆధార గ్రంధం

తయారు చేయాలి.

కొండ గుర్ల లక్ష్మయ్య

గోండి భాష తరాలుగా గుర్తుండి పోయే భాష

సంబరాలు అంబరాలు దాటే

చివరికి రాజ్యాంగంలో ఎనిమిది వ షెడ్యూల్ ఆర్టికల్ 350-ఏ చేర్చాలని తీర్మానం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు

మంగం విశ్వం రావు

గోండి సాహిత్య వేదిక

ఆదిలాబాద్ జిల్లా.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur