ఆదివాసీ హక్కులు
ఆదివాసీ చట్టాలు
ఆదివాసీ ప్రాంతాలు
■ ముందుగా అసలు ఎవరు ఈ ఆదివాసి ?.
■ఆదివాసి అంటే ఏమిటి?
■ ఈ ఆదివాసులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు.?.
ఏంటి వీరికి గల ప్రత్యేకమైన హక్కులు ఏంటి వీరికి గల ప్రత్యేకమైన చట్టాలు ■ఎలాంటి ప్రాంతాలను ఆదివాసి ప్రాంతాలుగా పిలుస్తారు?
■ అసలు షెడ్యూల్ తెగలు అంటే ఎవరు వస్తారు భారత రాజ్యాంగం ప్రకారం అందులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఆర్టికల్ 342 ప్రకారం ఆదివాసీ ప్రాంతాలను ఆదివాసి ఏరియాలను భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది
■ శతాబ్దాలుగా ప్రాచీన కాలం నుంచి కనీస వసతులు కూడా నోచుకోకుండా కట్టుకోవడానికి బట్ట ,తినడానికి తిండి తల దాచుకోవడానికి ఇల్లు ఇలాంటి సౌకర్యాలు లేకుండా కేవలం భయంకరమైనటువంటి అడవుల్లో నివసించే కొన్ని ప్రత్యేకత తెగలను గుర్తించి అదేవిధంగా అనేక శతాబ్దాలుగా వారిపై జరిగినటువంటి అనేక రకాల అయినటువంటి దాడులు అనేక రకాల ఎటువంటి ఇబ్బందులు అదేవిధంగా మరెంతో అన్యాయం చేసినటువంటి ఆ ప్రజలను వారందరికీ న్యాయం చేయడం కోసం భారత రాజ్యాంగం 5 వ షెడ్యూల్డ్ ప్రాంతాలుగా అటువంటి తెగలకు చెందిన అటువంటి కొన్ని ప్రాంతాలను షెడ్యూల్ తెగల ప్రాంతాలుగా నామకరణం చేసింది.
■ అందులో ఉన్నటువంటి అందులో నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు గాని ఉద్యోగాలు ఉపాధి గాని మరియు వారికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ వారికే పూర్తి అధికారాలు ఇస్తూ భారత రాజ్యాంగం ప్రకటించడం జరిగింది.
◆ ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గాని ఏజెన్సీ ప్రాంత ఏరియాలోని భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలకు విరుద్ధంగా గాని మరియు గిరిజనుల యొక్క వికాసానికి అడ్డు కల్పించే ఎటువంటి చర్యలకు కూడా పాల్పంచుకో కుండా అతి పటిష్టంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రక్షణ కల్పించడం జరిగింది
◆ అలాంటి దాంట్లో నుంచి బయటికి వచ్చిన త్రీ 3 GO జి ఓ గాని ఆర్టికల్ 370 1/70 చట్టం మరియు పెసా(PESA) చట్టం గాని అటవీ హక్కుల చట్టం గాని ఆదివాసి రక్షణ చట్టాలు గాని ఈ విధంగా అనేక రకాలైన చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలోనే భారత రాజ్యాంగం లోనే అంతర్లీనంగా పొందుపరచబడ్డాయి
◆ కాబట్టి ఇది ఈ నాడే ఏదో కొత్త చట్టం వచ్చింది ఏదో చట్టాన్ని తీసేస్తున్నారు ఏదో జరిగిపోతుంది అని మనం అందరం కూడా కంగారు పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే గిరిజనులకు కల్పించిన ఎటువంటి చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని సుప్రీం కోర్టు గాని వారి చట్టాల పై ఎటువంటి జోక్యం చేసుకోరు అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది.
■ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కి గిరిజనేతరుల ఎవరూ కూడా రాకూడదని ఎవరు వ్యాపారం చేయకూడదని ఎవరు భూములు కొనకూడదు అని అదేవిధంగా ఎవరు ఎత్తైన భవనాలు కూడా కట్టకూడదని అలాగే గిరిజన భూమిని ఎవరు విక్రయాలు చేయరాదు అని అనేక చట్టాలు చెబుతూనే ఉన్నాయి●
■ కాలక్రమేణా గిరిజనుల లో ఉన్నటువంటి అమాయకత్వం ,చదువు లేకపోవడం, కనీస విద్య లేకపోవడం ఈ కారణాల దృష్ట్యా ఇతర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల నుంచి అనేక గిరిజనేతరులు ఇక్కడకు వచ్చి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి దగ్గరనుంచి భూములు, ఉద్యోగాలు నిధులు ,నియామకాలు ఈ రకంగా ప్రతి దాంట్లోనూ గిరిజనేతరులు చొచ్చుకు పోయారు ఈ విధంగా గా ఒకటా రెండా అని కాకుండా ప్రతీ దాంట్లోనూ గిరిజనేతరుల యొక్క దౌర్జన్యం క్రమక్రమంగా పెరిగిపోసాగింది ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతంలోనే ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నే మరి ఇంత మంది గిరిజనేతరులు ఈ ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడ ప్రజలను వారి భూములు మరియు వారి వ్యవస్థను వారి సంస్కృతి సంప్రదాయాలను వారి చట్టాలను తుంగలో తొక్కి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ పూర్తిగా ఏజెన్సీని ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు అందుకుగాను నిదర్శనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నటువంటి జీవో నెంబర్ మూడు మీద జరుగుతున్నటువంటి చర్చలు మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు మా ఏరియా లోకి వచ్చి మా జీవోలను రద్దు చేయాలని చెప్పి ఏజెన్సీ ప్రాంత చట్టాలకు మరియు ఆదివాసులకు వ్యతిరేకంగా కేసులు పెట్టడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు ఒకసారి స్వీయ ఆలోచన చేసుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము ●
■మా నాటే మా రాజ్యం అన్న విధంగా గా గిరిజన స్వయం పాలనకు నాంది పలుకుతూ ఉన్నాం ఇప్పటివరకు ఆనాడు నుంచి ఈనాటి వరకు మా యొక్క పరిస్థితి మెరుగు పడకుండా మా యొక్క అభివృద్ధి కుంట పడుతూ ఉన్నది దీనంతటికి కారణం ఒక్కటే
■ గిరిజనేతరులు మైదాన ప్రాంత వాసులు అక్రమంగా ఏజెన్సీ ప్రాంతంలో కి వలసలు రావడమే దీన్ని అరికట్టడం కోసం రాబోయే రోజుల్లో ఆదివాసులు అందరూ కలిసి ఇ ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి తద్వారా ఏజెన్సీ ప్రాంత చట్టాలను ఉద్యోగ వ్యవస్థలను సంస్కృతి సంప్రదాయాలను భారత రాజ్యాంగం కల్పించిన ఎటువంటి హక్కు కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఇ ఆదివాసి యువశక్తి యువతరం యువతీ యువకులంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఒకే తాటిపైకి వచ్చి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అక్రమ కేసులు మీద మన అభివృద్ధి కొరకు మనమందరం కలసి మెలసి ముందడుగు వేయాలని తద్వారా మన యొక్క చట్టాలను కాపాడుకోవాలని అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ఏరియాలోని పని చేస్తున్నటువంటి ప్రతి అధికారి కూడా ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ప్రాంత చట్టాలను ముందుగా అవగాహన చేసుకొని రాజ్యాంగం కల్పించిన టువంటి హక్కులు విధులు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా 100% పూర్తిగా గిరిజనులకు ఆ విధమైన చట్టాలు చేసినా జిఓ లపై వెంటనే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోరాదని అది మా హక్కు అని ఆదివాసి సమాజం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇ ఈ తరం మాతరం యువతరం అన్ని తరాల ఆదివాసి శక్తులు అంతా కూడా ఒక చోట చేరి మన యొక్క హక్కులను చట్టాలను పరిరక్షించుకోవాలని కోరుతున్నాం.
Kanna Raju Soyam.
9491966008.
Adivasi Rights Fighter.

Jai adivashi andaram aikyamga poradali
ReplyDelete9014010068
ReplyDelete