సోయం ని విమర్శించే స్థాయి కనక లక్కేరావ్ కి లేదు
ఎ రోజు కూడ ఆదివాసి ఉద్యామాన్ని, ఆదివాసిల అన్యాయాన్ని,ఆదివాసిల అభివ్రుధ్ధి గురించి పట్టించుకోని ఉట్నూరు ITDA చైర్మన్ కనక లక్కేరావ్, నేడు ఒక ఉద్యమ నాయకుడు అయినా సోయం బాపురావ్ ఇవ్వల పార్లమెంటు సభ్యుడు అయితే జీర్ణించు కొలేనీ స్థితిలో ఉండి మతి భ్రమించి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్ష, పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చెయ్యాలని పిచ్చి కూతలు కూస్తూనాడు.
కనక లక్కేరావ్ నీకు ఆదివాసి సమాజం తరుపున చివరి సరిగా హెచ్చరిస్తూనం నీకు చేతనయితే ఆదివాసి ల అభివ్రుధ్ధికి పాటు పడు లేదా నోరు మూసుకొని ఉండు అంతే కానీ నీ స్వార్థ రాజకీయం కొరకు లంబాడాల దగ్గర తొత్తులుగా మారి నిస్వార్థంగా ఆదివాసి సమాజం కొరకు పోరాడుతున్న నాయకుల మీద బురదజల్లలని ప్రయత్నం చేస్తే, పిచ్చి కూతలు కూస్తె నీ నాలుక తెంచి ఆదివాసి జాతి నుంచి బహిష్కరించ డానికి వెనకడాము అని తెలియ పరుస్తున్నాం.
నీకు రాజకీయంగా ఎదగడం చేతకాక లంబాడాల దగ్గర తొత్తుగా మారినవ్ కదరా దద్దమ్మ, జాతికి న్యాయం చేస్తనంటెనె కదరా నీకు రాయిసెంటర్ జిల్లా సలహాదారులు పదవి ఇచ్చినాం ఇప్పుడు ఆ పదవికి లంబాడాల కాళ్ల కింద పెట్టినావ్ కదరా అందుకు నీకు ఈ క్షణమే నిన్ను రాయిసెంటర్ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది.
కొన్ని రోజులో నీలో మార్పు వస్తే మంచిది లేకపోతే నిన్ను జాతి భహిస్కరణ చేస్తాం అని తెలియపరుస్తూనాం
*ఉద్యమాభి వందనాలతో...*
రాయిసెంటర్స్ కమిటీలు
ఆదిలాబాద్ జిల్లా

Jai adivasi dhada
ReplyDelete