ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు
ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు.పర్యటనలో భాగంగా జంగాం గ్రామపంచాయతీ పరిధి గ్రామపంచాయతీ భీంజి గూడా గ్రామావాసి ఇత్తడి బొమ్మల తయారు చేయు కోవ బాపురావు అను వ్యక్తి పొలాల అమావాస్య పండుగ రోజున తెల్లవారు జామున ఉదయము హఠాత్తుగా మరణించారు వారికి సంతానము భార్యతో ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు సంతానం ఆయన మరణించిన వార్త విన్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు,అన్నివర్గాల ఆశాజ్యోతి,జనం మెచ్చిన జనహృదయ నేత గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు సుడిగాలి పర్యటన నిర్వహించారు.. ఈ రోజు కోవ బాపురావు గారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సందర్బంగా శాసన సభ్యులు కోవ బాపురావు గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వారి వెంట గ్రామ పటేల్ పెందుర్ దాదారావు గారు,మేస్రం నాగోరావు గారు, జైనూర్ మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ యాదవ్ గారు, స్థానిక సర్పంచ్ కుంర శ్యామ్ రావు గారు, జైనూర్ మండల పార్టీ అధ్యక్షులు ఇంతయాజ్ లాల గారు, సిర్పూర్ (యు) మండల అధ్యక్షులు ఆత్రం యశ్వంత్ రావు గారు, శెట్టి హడ్పూనూర్ మాజీ సర్పంచ్ కనక సుదర్శన్ గారు, లింగపూర్ మండల తెరాస యువనాయకులు ఆత్రం అనిల్ కుమార్ గారు, సర్పంచ్ మేస్రం భూపతిగారు అర్క నాగోరావు గారు, మూస గారు,సయ్యద్ చాంద్ గారు,స్థానికులు గ్రామస్థులు,తెరాస పార్టీ నాయకులు,అభిమానులు తదితరులున్నారు..

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.