సేంద్రీయ వ్వవసాయం అవగాహన సదస్సు
ఈరోజు సిర్పూర్ (యు) మండలం గ్రామము కర్ణుగూడ లో సేంద్రీయ వ్వవసాయంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి రాయిసెంటర్. నిర్యహణ చేతన ఆర్గానిక్ యందు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ కుమ్రంభీం జిల్లా అద్యక్షుడు కుమ్రం శంకర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అదివాసి రైతు లందరికి ముఖ్య గమనిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి లో ఉన్న ఖనిజాలు తగ్గుతున్నాయి. అలాగే ఆరోగ్య మరియు భూమి విలువ కూడా కాపాడుట కోరకు సింద్రీయ వ్వవసాయంపై అవగాహన జిల్లా రాయి సెంటర్ అధ్యక్షుడు కోట్నాక కిషన్ కుడ్మేత యశ్వంత్ రావ్ ఉపా సార్ మేడి ప్రబాకర్ సార్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.