తేదీ 25-06-2023.ఆదివారం. -Gondwana Channel
కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ చౌక్ నందు కుమ్రం భీమ్ నుాతన విగ్రహ ఆవిష్కరణ కొత్త చౌక్ ప్రారంభోత్సవము. తేది:-10/07/2023న సమయం సాయంత్రం 5 గంటలకి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది...!
కావున సమస్త ఆదివాసి సమాజం ఆదివాసి గుాడలనుండి చిన్న, పెద్దలు, మహిళలు గ్రామ పటేల్స్, రాయ్ సెంటర్ సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు సమస్త ఆదివాసి ప్రజనికం మరియు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కార్మికులు, కర్షకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆవిష్కరణ రోజు అందరు మధ్యాహ్నం 3 గంటలకి మల్టీ పర్పస్ గ్రౌండ్ కి అందరు విచ్చేసి అక్కడి నుండి మన ఆచార సంప్రదాయాలను ప్రదర్శిస్తు భారీ ర్యాలీతో మన కుమ్రం భీమ్ చౌక్ కి తరలివెళ్ళి ఆవిష్కరణ కార్యక్రమాని మనం ఘనంగా నిర్వహించుకుం నిర్వహించకుంద్దాం అని కమిటీ పెర్కోంది.
గోడం గణేష్
కుంర శ్యాంరావు
మెస్రం పరమేశ్వర్
కుంర జంగు బాబు
పెందుర్ మోహన్
కుర్సెంగా తనాజీ
కుంర శ్రీనివాస్
కుంర రాజు
వెట్టి మనోజ్
నైతం శుక్లాల్
కుంర మోతీరం
కుంర రాజు
ఆత్రం గణపతి
ఆత్రం భూజంగ్ రావు
ఆయ గ్రామల, సర్పంచ్ లు, యం.పి.టి.సి.లు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...!!
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.