Followers

Friday, July 26, 2019

పూలన్ దేవి 18 వ వర్దంతి || Gondwana channel ||

చట్టం దృష్టిలో నాది నేరం - నా దృష్టిలో అదే న్యాయం"
అగ్రవర్న దురాహంకారం పై సర్జికల్ స్ర్టైక్
పూలన్ దేవి
పూలన్ దేవి  18 వ వర్దంతి
జూలై 25
వారం రోజుల పాటు 18 ఏండ్ల అమ్మాయిని మదమెక్కిన అగ్ర కుల  కామందులు నిర్భంధించి మానబంగం చేసేరు. ఏ కోర్టు , చట్టం చెయ్యలేని పనిని ప్రతీకారం తో ఆడపిల్ల అవసరం అయితే సింహంలా  మారుతుంది అని రుజువు చేసిన వ్యక్తి "ఫూలన్ దేవి "

అణగారిన వర్గాల స్త్రీ కనుక బంది పోటు రాణి ( Bandit Queen )అన్నారు. నేను అయితే బారత రాణి ( Indian Queen) అంటున్న.

దేశం లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్ల హత్యాచారానికి గురి అవుతుంది. కాని ఎక్కడా శిక్షలు పడటం లేదు.  అందుకే ఆనాడు ఫూలన్ దేవి చేసిందే న్యాయం. ధర్మం.

టైమ్స్ పత్రిక ఫూలన్ దేవిని ప్రపంచం లో అత్యంత ferocious మహిళ లో 3 వ స్తానం ఇవ్వగా , బారత దేశం లో మొదటి స్తానం లో ఉంది.

బెహమై - ఉత్తర ప్రదేశ్  నుండి  పార్లమెంట్ దాకా. ఒక మహా ప్రస్తానం. ప్రపంచం లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం.

అగ్రకుల మనువాదులు పూలన్ దేవి చేతిలో తుపాకీ లేని సమయం లో తుపాకీ తో కాల్చి చంపేసి మరొక్కసారి ఈ దేశ చరిత్రని అగ్రకుల ఆదిపత్య దేశం గా రాసేరు.

Phulan Devi, an example of bravery and self respect.

Phulan Devi not a bandit queen, she was queen of self respect.

జననం 10 - 08- 1963
మరణం 25 - 07- 2001


https://www.youtube.com/c/gondwanachannel ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చానెల్ ను అందరూ SUBSCRIBE చెయ్యండి.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur