Followers

Sunday, July 21, 2019

సాలు దేవుళ్ల పండుగ || Gondwana channel ||

భద్రాద్రి జిల్లా, కరకగూడెం మండలం రఘునాధపాలెం పూర్వం గ్రామం పేరు(పాతూరు) గ్రామంలో ప్రతి మూడేళ్లకు ఒక్కసారి...ప్రకృతి సహజసిద్ధమైన వివిధ రకాల..........
సాలు దేవళ్ళు పాండవులు,ముసలమ్మ,ముత్యాలమ్మ,కొరసమారి,ఉప్పారమ్మ,మైసమ్మ,ఎర్రమ్మ, గ్రామ దేవతలు ను అనాదిగా పూర్వం నుండి ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయం ప్రకారం గ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు ఈ రోజు ఉత్వహాంగా నిర్వహించారు.మన ఆదివాసీ గ్రామాల్లో జరిగే ప్రతి సంస్కృతి సంప్రదాయ పండుగలను వెలుగులోకి తీసుకురావాలి అని ఆశిస్తున్నా.....


👉పాండవులు కు పాలు పొంగించుట.

👉సాలు దేవుని కి వరహము (పంది)ని బలి ఇవ్వటం జరుగుతుంది.

👉గ్రామ దేవతలు కు మొక్కలు చెల్లించుట జరుగును.

ఈ కార్యక్రమంలో పోలేబోయిన దొరలు, పులి దొరలు, కొమరం, గొంది,చందా,సోలం వివిధ ఇంటి పేర్ల కోయదొరలు మరియు గిరిజనేతరులు కూడా  పాల్గొన్నారు.

జై ఆదివాసీ జై జై ఆదివాసి

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur