Followers

Sunday, July 7, 2019

ఆకాడి పండుగ Akadi celebration(vanapuja)

Gonds of adilabad district perform akadi ritual at forest to protect their cows and goats from wild animals although the gusadi dan dari celebration yetmasur akada pen is being started up to four months chochoy dance wil be played asada month to deepavali.

ఈరోజు తెలంగాణ రాష్ట్రం  ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉట్నూర్ మండలం కేంద్రం లో ఆదివాసుల ముఖ్య  ఆషడ మాసంలో (ఆకాడి) పండుగా జరుపుకున్నారు.ఈపండుగాకు మా సంస్కృతి సాంప్రదాయంగా అడవిలో వన దేవతలకు పూజలు నిర్వహించారు.అడవిలో పశువులు మేపడనికి కాని అడవిలో మనుషులు కూడా స్వచ్ఛంగా తిరిగి రావడానికి అకాడి పూజాలు చేయడం జరిగింది. ఈరోజు నుండి దండారి (అకాడ) ఆటలాతో పాటలతో కోలాటాలు ఆడుకోవడం సులువవుతుంది.
ఈ పండుగాను ఆదివాసులు చాలా ఘనం గా ఆనందంతో.. రాజులు దేవాతలను పూజలు నిర్వహించడం జరుగుతుంది.







No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur