ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మతడిగూడా(శంభు పటేల్ గూడా) లో ఆదివాసీ నాయకుడు ,ఆదివాసీ ఐక్యవేధిక అధ్యక్షుడు క్రి.శే. సిడం శంభు పటేల్ ప్రథమ వర్ధంతి సందర్బంగా వారి కుటుంబానికి రూ. 50000 యాభై వేళ్లు ఆర్థిక సహాయం చేస్తున్నా.. ఆదివాసీ ముద్దు బిడ్డలు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు. గౌరావ శ్రీ.. సోయం బాపురవు గారు మరియు ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ,గౌరవ శ్రీ.ఆత్రం సక్కు గారు..ఈ సంధర్బంగా వారు మాట్లాడతూ సిడం శంభు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు..

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!