Followers

Tuesday, May 19, 2020

ఆదివాసీ పెళ్లిళ్లు రంగు రంగుల హరివిల్లులు |Gondwana Channel|

ఆదివాసీ పెళ్లిళ్లు రంగు రంగుల హరివిల్లులు.
పచ్చని పాన్ద్రిలు పచ్చని కాపురానికి అంకురాలు.
మట్టి దీపాలు మాధిలోన మత్సర్యాని తొలగించును.
పసుపు కుంకుమ, గులవలతో స్నానాలు 
శరీరము లోని మలినాలను తొలగించును.
ఎంత శాస్ట్రీయం ఎంత శాస్ట్రీయం ఆదివాసీల సంస్కృతి.
 ఎరుపు,గులాబీ తెలుపు నలుపు రంగుల ముగ్గులు తో పెళ్లి పందిరి రంగులమాయము.
రెండువైపులా గోరకలు
వదువు వరునికి శక్తి ప్రదాతలు.
ఐదు కరికోపలు ఐదు దీపాలు ప్రకృతి పంచభూతాలు.
చేతిలోన కట్టర్లు వారసత్వనికి ప్రతీకలు.
మెడలోని సర్రిసక్రి మెర్సిపోవును సాంప్రదాయం.
డోలు,పెపీర్,పాటలతో నృత్యాలతో అలరించెను.
అత్త మామలు అయ్యెను కుమ్మేకుమ్మల్.
వదిన, బావాళ్ళు  తంగే దీపాలతో,బాటో గమిడి తో ఎత్తుకొని నృత్యం చేసెను.
గోవర్ధన్ గోట్టన్ లో అక్షింతలతో ఇద్దరు ఒకటయ్యేను.
గ్రామ దేవత అవ్వాల్ పెన్ తో మొదలు పెళ్లి ముహూర్తం అయ్యెను.
చిట్టింగ్ తో ముగించును పెళ్లి. 
మంగం విశ్వం.ఎం.ఏ. ఎం.పిల్.పిహెచ్. డి. ఆంత్రోపాలజీ.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!