కదిలింది ఆదివాసీ సమాజం.
కదిలింది ఆదివాసీ సమాజం.
జీవో.నెం3. పై జీవో.నెం.3పై.
వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు.
వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు.
ఇక రావని ఇక రావని.
గుడెలోన గుమ్మిగూడి
గుడెలోన గుమ్మి గుడి.
మూతికి మస్కలు
మూతికి మస్కలు
మహిళలు మహిళలు.
చిన్నారులు చిన్నారులు.
యువకులు యువకులు
నాయకులు నాయకులు
వృద్దులు వృద్ధులు.
తెలిపెను నిరసన తెలిపెను నిరసన.
ఉపాధి హామీ కూలీలు
ఉపాధి హామీ కూలీలు
ప్లకార్డులు ప్లకార్డులు
పట్టుకొని పట్టుకొని
సర్పంచులకు వినతి పత్రాలు సమర్పణ.
తహసిల్దార్ లకు వినతిపత్రలు సమర్పణ.
కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పణ.
కుంరం భీము కు వినతిపత్రలు సమర్పణ
మాకు పోరాట శక్తిని ఇవ్వమని.
అంబేద్కర్ కు వినతిపత్రం సమర్పణ
రాజ్యాంగ రూపకర్త మా హక్కులు మాకు ఇవ్వుమని.
గొంతెత్తి ప్రశ్నించెను
గొంతెత్తి ప్రశ్నించెను.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలును
రివ్యూ పిటిషన్ వెయ్యేమని.
ఆర్డినెన్స్ తెమ్మని.
చట్టము చేయుమని.
ఏదిసమానత్వం ఎది సమానత్వం.
అత్యున్నత న్యాయస్థానమ్మంటా.
అత్యున్నత న్యాయస్థానమం టా
దాని పేరు సుప్రీంకోర్టు అంట
దాని పేరు సుప్రీంకోర్టు అంట.
వారు చదివెను న్యాయసాస్త్రంటా.
వారు చదివేను న్యాయసాస్త్రంటా.
ఏమి లాభం ఏమి లాభం.
అదివాసులకు అన్యాయం.
ఆదివాసులకు అన్యాయం.
మీరు చదవలేదు మా బతుకులు.
మీరు చదవలేదు మా బతుకులు.
మీరు చదవలేదు సంప్రదాయ న్యాయ సూత్రాలు.
మీరు చదవలేదు సంప్రదాయ న్యాయ సూత్రాలు.
కళ్లకపటం లేని అదివాసులు
కళ్లకపటం లేని అదివాసులు
బక్కచిక్కిన బతుకులు
బక్కచిక్కిన బతుకులు రోడ్డెక్కినయి రొడ్డిక్కేనియి.
మారుతుంది సమాజం
మారుతుంది సమాజం
మానవత్వం లేని సమాజం
మానవత్వం లేని సమాజం.
ఆదివాసీ సంఘాలు ఆదివాసీ సంఘాలు
నిరంతరం నిరంతరం
ఉద్యమాలు ఉద్యమాలు
చేస్తుంటే చేస్తుంటే
కదిలింది ఆదివాసీ సమాజం
కదిలింది ఆదివాసీ సమాజం.
మంగం విశ్వం.ఎం.ఏ, ఎం.ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.