కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
పోరాడుదాం పోరాడుదాం
కోయ రాష్ట్రం కోసం
కోయ రాష్టం కోసం.
ప్రాణాలు అర్పిద్దాం
ప్రాణాలు అర్పిదాం.
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం.
లేవరా కోయ వీర లేవరా కోయ వీరా.
గొంతెత్తి చటారా గొంతెత్తి చటారా.
కోయ తల్లి విముక్తికి
కోయ తల్లి విముక్తికి
ఘన మైన చరిత్ర గల
ఘనమైన చరిత్ర గల
వీరునిగా గర్వించు
వీరునిగా గర్వించు.
లేలే ఆదివాసీ లేలే ఆదివాసీ
కోయ జెండా ఎగరా వేయరా
కోయ జెండా ఎగురా వేయరా.
తరతరాల గోషను
తరతరాల గోషను
తరిమి వేయరా
తరిమి వేయరా.
కోయ నేల ముక్తికి
కోయ నేల ముక్తికి.
మన భూమి మనకే
మన నీరు మనకే
మన నిధులు మనకే
మన ఉద్యోగాలు మనకే
మన వనరులు మాకే
మన నదులు మనకే
మన భాష మనకే
మాన గనులు మనకే
మన పరిశ్రమలు మనకే
నువ్వే ముఖ్యమంత్రివి
నువ్వే మంత్రివి.
మేలుకో విద్యార్థి
మేలుకో విద్యార్ధి
విలువైన జీవితని
విలువైన జీవితని
పణంగా పెట్టి
పణంగా పెట్టి
విల్లు బాణం
విల్లు బాణం.
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి.
స్వ రాష్ట్రాని సాధించు
స్వ రాష్ట్రాన్ని సాధించు.
జనులు మణులు
జనులు మణులు
పాడాలి స్వచ్ఛ గీతం
పాడాలి స్వేచ్ఛ గీతం
అది కోయ గీతం
అది కోయ గీతం.
జై కోయ తల్లి
జై జై కోయ తల్లి.
పంజాబిలకు పంజాబ్
తమిళులులకు తమిళనాడు
మలయాళీలకు కేరళ
మరాఠాలకు మహారాష్ట్ర
తెలుగు వారికి ఆంధ్ర తెలంగాణ.
బెంగలిలకు పశ్చమ బెంగాల్
ఒడిశా వారికి ఒడిశా
కోయ వారికి కోయ రాష్ట్రం
అడుగుతే
ఏముంద తప్పు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
జై కోయ తల్లి
జై జై కోయ తల్లి.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.