ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షము.
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షము.
ఇప్ప చెట్టు ఆదివాసీల జీవన ఆధారము
ఇచ్చే చెట్టు ఆదివాసీల జీవన ఆధారము.
ఇప్ప పువ్వులాతో గారెలు
ఇప్ప పువ్వులతో గారెలు
ఇప్ప పువ్వులతో లడ్డులు
ఇప్ప పువ్వులతో లడ్డులు.
ఇప్ప పువ్వులతో అంబలి
ఇప్ప పువ్వులతో అంబలి
ఇప్ప పువ్వులతో సారా
ఇప్ప పువ్వులతో సారా
ఇప్ప కాయలతో వంట నూనె
ఇప్ప కాయలతో వంట నూనె.
ఇప్ప చెట్టు భీమ దేవునికి నిలయము
ఇప్ప చెట్టు భీమ దేవునికి ఆలయము
ఇప్ప చెట్టు పెర్సపెన్ కు నిలయము
ఇప్ప చెట్టు పెర్సపెన్ కు ఆలయము
ఇప్ప చెట్టు చావు కార్యానికి అవసము
ఇప్ప చెట్టు చావు కార్యానికి అవసము.
ఇప్ప చెట్టుతో దేవుని ప్రతిమలు తయారు చెషేధారు
ఇప్ప చెట్టు తో దేవుని ప్రతిమలు తయారు చెషేధారు.
ఇప్ప పువ్వు ప్రొటీన్ లో ఆపిల్, ద్రాక్ష పండ్లను మించును
ఇప్ప పువ్వు ప్రోటీన్ లో ఆపిల్, ద్రాక్ష పండ్లను మించును.
ఐ సి ఎం ర్ సంస్థ పరిశోధించెను
ఐ సి ఎం ర్ సంస్థ పరిశోధించెను.
ఆదివాసీల జ్ఞానం ఎంత శాస్త్రీయం
ఆదివాసీల జ్ఞానం ఎంత శాస్త్రీయ.
ఇప్ప చెట్టు ఆదివాసీలకు కల్పవృక్షం.
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షం.
ఇప్ప చెట్టు అదివాసులకు సంజీవని
ఇప్ప చెట్టు అదివాసులకు సంజీవని.
ఇది ఆదివాసుల జీవన విధానం.
ఇది ఆదివాసుల జీవన విధానం.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!