అమరజీవి కీ"శే" కుంరం భీము 79 వ వర్ధంతి సందార్భంగా
భీము చరిత్ర, భీము వడుకున్నా వస్తువుల మీదా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పెయింటింగ్ పోటీలుతేది:10:10:2019 రోజన
ఉదాయం 12:00 గం,,ల నుండి సాయంత్రం 4:00 గం,,ల వరకు జోడెఘాట్ కుంరం భీము సంగ్రాలయం లో నీర్వహించబడును... కలర్స్ డ్రాయింగ్ సీట్స్ అందుబాటులో మేము ఇస్తాము.
1st prize gold🏅 medal
(one painting)
2nd prize gold 🏅medal
(one painting)
3rd prize gold🏅medal
(One painting)
తెది 13:10:2019 వర్ధంతి రొజున వేదిక మీద ఇవ్వబడును
8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు,ఇంటర్మిడియట్ నుండి డీగ్రీ వరకు అర్హులు.
DTDO కుంరం భీము జిల్లా
కన్వినర్:తెలంగాణ రాష్ట్ర ఆదివాసి సంస్క్రతి సంప్రాదాయల లిహి చిత్రకాళకారుడు మడావి రాజేశ్వర్ పోన్ నెం:6300579498, ఆసక్తిగల విద్యార్థి విద్యార్థులు ఇ నం, 6300579498 కి మీ చిరునామా పంపగలరు...
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.