ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల కుమ్రం భీం
79వ వర్ధంతి నీ జయప్రదం చేయండి .
ఆదివాసీ విప్లవ జ్వాల కొమరం భీమ్ 79వ వర్ధంతి నీ ఆదివాసీ గూడెలలో ఆదివాసీలు అత్యంత వైభవం గా నిర్వహించాలి .స్వాతంత్రాన్ని కీ పూర్వం భారత దేశానికి తెల్ల దొరలు ఈ రాష్ట్రాని నైజాం నవాబు పాలిస్తున్న రోజులవి .అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కేడు బువ్వ కోసం ,భూమి కోసం, భుక్తి కోసం అస్తిత్వం కోసం ఆరాట పడుతుంటే చలించిపోయి ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ కోసం..... తెల్ల దొరలపైనా నల్ల దొరలు పైన ,నైజాం నవాబు సర్కార్ పైనా గిరిజనేతర సామ్రాజ్యవాదం పైనా ,గిరిజనేతర దోపిడీ పైనా సాయుధపోరాట సమర శంకం పూరించి బూటకపు ఎన్కౌంటర్ లో అమర జీవి ఆయిన మన గోండు పోరాట యోదుడు ..............ఆదివాసీ పోరాట జ్వాలా కొమరం భీమ్ కూ ఆదివాసీల తరుపున ఆదివాసీ విప్లవ సామాజిక అభివందనాలు .ఆదివాసీ విప్లవ జోహార్లు .సమాజ పరిణామ క్రమం లో ఆదివాసీల పై ఆదిపత్యానికి వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్ కోసం సాంప్రదాయక ఆయుధాలు చేపట్టి సాయుధపోరాటాల ద్వారా నే స్వయం పాలన వస్తుందనీ దృఢoగా నమ్మి నాటి నుండి నేటి వరకు ఆదివాసీలు చేస్తున్నా పోరాటాల చరిత్ర ఘనమైనది .పవిత్రమైనది .అమోఘమైనది .ఉజ్వలమైనది .ఉత్తేజబరిత మైనది .ఆదివాసీల స్వయం పాలన ,ఆదివాసీల అస్తిత్వఆత్మా గౌరవం కోసం పారయి పాలన నూ వ్యతిరేకంచడం ఆదివాసీల కూ మొదటి నుండి వెన్న తో పట్టిన విద్య గా ఉంది .1260-1300మద్య కాలం లో మేడారం కేంద్రం గా సమ్మక్క సారలమ్మ పోరాటం జరిగింది .1778లో బీహార్ కొండల లో పహడీ ఆదివాసీల తిరుగుబాటు జరిగింది .1836-46మద్య కాలం లో ఆసిఫా బాద్ కేంద్రం గా రాంజీ గోండు పోరాటం జరిగింది .ఆ పోరాటానికి వారసత్వం గా 1920-40మద్య కాలం లో జల్ జంగిల్ జమీన్ కోసం జోడేఘాట్ కేంద్రంగా కొమరం భీమ్ పోరాటం చేశారు .ప్రతి పోరాటానికి ఎర్రని రంగు నీ అద్దిన చరిత్ర ఆదివాసీల ది .ఈ పోరాటాల లో బాగంగానే స్వాతంత్రం అంతరం కూడ ఆదివాసీల కూప్రత్యేక జిల్లాలు ,రాష్ట్రాలు కావలనీ ......ఆనాటి గోండ్వాన రాజ్యాలు కావాలనీ ఆనాటి నుండి నేటి వరకు ఆదివాసీలు పోరాడుతున్నారు .1240-1749మద్య కాలం లో స్వేచ్ఛ గా విలసిల్లిన గోండ్వనా రాజ్యాలు ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నం అయినాయి .దానితో ఆదివాసీల అస్తిత్వం దెబ్బతిన్నది .1836నుండి 1860వరకు రాంజీ గోండు నాయకత్వం లో ఆదివాసీలుఅత్యంత వీరోచితంగా పోరాడినారు .ఆ పోరాట వారసత్వం గా ఆదిలాబాద్ అడవి తల్లి ఒడి నుండి ఆవిర్భవించిన ఆదివాసీ ఆణిముత్యం ఆదివాసీ పోరాట జ్వాలా కొమరం భీమ్ .1900సంవత్సరం లో అక్టోబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కరీమెరీ తాలూక లంకెపల్లి గ్రామం లోచిన్నూ మైనుభాయి ల కూ జన్మించాడు .నైజాం నవాబ్ కొనసాగిస్తున్న దోపిడీ దుర్మార్గాలు అణిచివేతకూ వ్యతిరేకం గా ఆసీఫాబాద్ పరిసర గ్రామాల ఆదివాసీ యువతరాని కూడగొట్టి గెరిల్లా సైన్యం ఏర్పాటు చేశారు .జోడే ఘాట్ కేంద్రం గా నైజాం నవాబ్ సైన్యం పై సాంప్రదాయక ఆయుదాల తో గెరిల్లా యుద్దం చేశాడు ॥.1940సెప్టెంబర్ 1వ తేదీన ఆశ్వయుజ శుద్ద పౌర్ణమి నాడు రాత్రి వేళ కొండల లో దాగిఉన్నభీమ్ నూ చుట్టి ముట్టి గుర్తించి కిరాతకంగా కాల్చి చంపారు .ఆదివాసీ గెరిల్లా యుద్దవీరుడు కొమరం భీమ్ నేల కోరిగారు .ఆ పోరాటం లో వీరమరణం ,పొంది నేడు ఆదివాసీ అస్తిత్వ ఆత్మా గౌరవ ఉద్యామాల కూ ఊపిరి గా నిలుస్తున్నాడు .కొమరం భీమ్ వర్ధంతి నీ ఆదివాసీలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా ఆదివాసీలు నిర్వహిస్తారు . జల్ జంగిల్ జమీన్ కోసం స్వయం పాలన ద్వారా ఆదివాసీ ల నూ మేల్కొలిపి న వ్యక్తి ,సామాజిక న్యాయం కోసం సమరశంకం పూరించి ,ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాల కూ ప్రాణం పోసిన వ్యక్తి కొమరం భీమ్ .నేటి ఆదివాసీ పోరాటాలకూ ఆదివాసీ సమాజానికి ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాల ల కూ వేగుచుక్క కొమరం భీమ్ .నీళ్ళు నియామకాలు నిదులు స్వయం పాలన ఆత్మా గౌరవం తో కోట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ లో ఆదివాసీల కూ స్వయం పాలన కల్పించాలనే కొమరం భీమ్ అశాయాన్ని నేటి పాలకులు త్రుoగ లో తొక్కారు .నేడు తెలంగాణ రాష్ట్రం ఆదివాసీల పాలిట శాపంగా మారింది .నేడు రాజ్యాంగ విరుద్దంగా 5వ షెడ్యూల్డ్ ఆదివాసీ భుబాగాన్ని ఆంధ్ర తెలంగాణ గా విభజించడం జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీల హక్కుల నూ కాలరాశారు
ఆదివాసీ ప్రాంతాల నూ మైదాన ప్రాంతాల్లో కలిపి ఆదివాసీ హక్కుల నూ అంతం చేశారు .ఆదివాసీల అస్తిత్వవాదన్ని దెబ్బ తీశారు .హరిత హారం పేరూ తో ఆదివాసీల భూములనూ బలవంతం గా లాక్కొని ఆ భూముల లో మొక్కలు నాటుతున్నారు .ఆదివాసీల నూ ఆకలి కీ చెపుతున్నారు .తెలంగాణ లో జీవో నెంబర్ 53ద్వార సాదబైనామ తిసుకవచ్చి ఏజెన్సీలో 1/70చట్టాని నిర్వీర్యం చేసి ఆదివాసీల భూముల నూ గిరిజనేతరులకు దోచి పెట్టడానికి ,ఆదివాసీల భూములనూ అన్యాక్రాంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు .జీవో నెంబర్ 39ద్వారా ఏజెన్సీలో చట్ట విరుద్దంగా రైతు సమితులు ఏర్పాటు చేసి పిసా చట్టాన్ని గ్రామసభలను ,పంచాయితీ రాజ్ వ్యవస్థ నూ నాశనం చేసి ,ఏజెన్సీలో ఆదివాసీల పై గిరిజనేతరుల ఆదిపత్యాన్ని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది .అమెరికా లో రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీల నూ అంతం చేసి వారి వనరుల నూ దోచుకోనీ అమెరికా అగ్ర రాజ్యం గా అవతరించింది .నేడు అదే గిరిజనేతర సామ్రాజ్యవాదం నేడు దేశం లో దండకారణయం లో జిల్లాల లో అడుగు బెట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనురులు ఖనిజ సంపద నూ రాజ్యంగా వ్యతిరేకం గా దొడ్డ దారి లో దోచుకోని ఆదివాసీల నూ నిలువు నా నిర్వాసితుల చేస్తున్నారు .దండకారన్యo లో ఆదివాసీల పై నరమేధం కొనసాగుతుంది .ఆదివాసీల పై అంతులేని హత్యచారాలు కొనసాగుతున్నాయి .ఆదివాసీల స్తితిగతులు పట్టించుకొనే వారు లేక నానాటికీ ఆదివాసీలు దిగజారి పోతున్నారు .ఆదివాసీల రాజ్యాంగ రక్షణలు రాలిపోతున్నయి .5వ షెడ్యూల్డ్ 6షెడ్యూల్డ్ ఆదివాసీ భూభాగం లో ఉన్నా ఆదివాసీ ప్రాంతాల నూరాజ్యాంగ విరుద్దంగా కేవలం ఒక ముఖ్యమంత్రి పాలన చేస్తూ కలెక్టర్ల చేత కర్ర పెత్తనం చేయిస్తున్నాడు .నేడు ఆదివాసీ ప్రాంతాలు అదివాసేతర రాజకీయ యంత్రాంగం లో బందీగా మిగిలి పోతున్నాయి .ఏజెన్సీలో ఆదివాసీ ప్రజా ప్రతినిదులు గిరిజనేతర రాజకీయ పార్టీల లో కీలుబొమ్మ లుగా తోలు బొమ్మలు గా మారిపోయారు .ఏజెన్సీలో ఆదివాసీల నూ నిలువు దోపిడీ చేస్తూ ఆదివాసీల పై అదిపత్యo చేలాయిస్తు నేడు ఆదివాసీల రిజర్వేషన్ కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నున్నారు .ఏజెన్సీలో చట్టవిరుద్ధంగా ఓపెన్ కాస్ట్ లు తీస్తున్నారు .తెలంగాణ రాష్ట్రం ఆదివాసీల పై శాపంగా మారింది .తెలంగాణ లో ఆదివాసీల హక్కులు పూర్తిగా కనుమరుగు అవుతున్నాయి .తెలంగాణ లో 90శాతం రిజర్వేషన్ మరియు ఉద్యోగాలు లంబడీలు దోచుకుంటున్నారు .లంబాడీ ల పండుగ ల కూ వారి నాయకుల వర్ధంతి ల కూ లక్షల రూపాయల కేటాయిస్తూ ఆదివాసీల దినోత్సవాలకూ కనీసం రూపాయిల కూడ ఇవ్వడం లేదు .ఆదివాసీల పై సవితి తల్లి ప్రేమ ,ఆదివాసీల పై లంబాడీల ఆదిపత్య దోరనీ చాలా స్పష్టం గా కనిపిస్తాయి .చేల్లప్ప కమిషన్ ద్వార మూడు అగ్ర కులాలను కలిపి ఆదివాసీల నూ కలుషితం చేస్తున్నారు .నేడు ఏజెన్సీలో ఉన్నా గిరిజనేతరులు ఆదివాసీల రిజర్వేషన్ కూ వ్యతిరేకం గా ఉద్యామాలు చేస్తున్నారు .దీనికి రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ లు మద్దతు తెలుపుతూ ఆదివాసీల వ్యతిరేక విదానాల నూ బహిరంగo గా చాటుకున్నాయి .ఆదివాసీల జీవన విధానం ఇంత విధ్వంసం అవుతున్నా కూడ ప్రజా సంఘాలు మేధావులు నోరు మోదపటం లేదు .ఆదివాసీల పై జరుగుతున్న దోపిడీ లో మేము సైతం సగ భాగం అంటూ విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి .నేడు ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం మనుగడ కోసం చేస్తున్నా పోరాటం లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ లు కమ్యూనిస్ట్ పార్టీలు ఆదివాసీల వైపు ఉంటారో ........గిరిజనేతరుల వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది .రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీల నూ అంతం చేసి అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించినట్లు గా నే తెలుగు ఉబయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివాసీల నూ అంతం చేసి వారి సమాదు ల పై స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు తెలంగాణ నిర్మించాలనీ కలలు కొంటున్నారు .గిరిజ నేతర సామ్రాజ్యవాదం ,ఈ అదునిక నాగరిక సమాజం రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఈ బూర్జువా బూటకపు ప్రజా స్వామ్యo లో ఆదివాసీల హక్కుల నూ కాలారాస్తున్నారు .నేడు ఆదివాసీలు కోరేది ఏమిటి ..........? ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలనీ ,ఏజెన్సీ గిరిజనేతరూల వలసలు అరికట్టాలని, యస్ టి జాబితా లో ఉన్నా లంబాడీ ల నూ తొలగించాలని ,చేల్లప్ప కమిషన్ రద్దు చేయాలనీ ,ఏజెన్సీ లో ఆదివాసీల హక్కులు కాపాడాలనీ కోరుతున్నారు .ఐ టీ డి ఏ లో అటెండర్ నుండి ఐ ఏ యస్ వరకు ఆదివాసీల నూ నియమించాల నీ , ఏజెన్సీలో పోలీస్ శాఖ నూ ఐ టీ డి ఏ నియంత్రణ లోకి తీసుకరావాలని కోరుతున్నారు .ఆదివాసీలు సాగుచేస్తున్నా పోడు భూములకూ పట్టాలు ఇవ్వాలనీ ,ఏజెన్సీలో గిరిజనేతరుల భూ పట్టాలు రద్దు చేయాలనీ ఆదివాసీలు కోరుతున్నారు .పై డిమాండ్స్ సాధన కోసం ఆదివాసీలు .........ఆత్మ గౌరవ పోరాటల నూ మరింత పదును ఎక్కించి ఆదివాసీల హక్కుల కోసం , జల్ జంగిల్ జమీన్ కోసం కొమరం భీమ్ పోరాట స్పూర్తి తో మిలిటెంట్ ఉద్యామాలకు సిద్దం కావాల్సిన అవసరం నేడు ఆసన్నమైంది .అపుడే కొమరం భీమ్ కలలు కన్న ఆదివాసీల స్వయం పాలన సాద్యం అవుతుంది .
//వూ కె రామకృష్ణ దొర //
ఆదివాసీ విప్లవ పోరాట జ్వాలా , ఆదివాసీ యుద్ద వీరుడు కొమరం భీమ్ వర్ధంతి నీ జయప్రదం చేయండి ...........!!
(ఆశ్వయుజ శుద్ది పౌర్ణమి )

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.