ఆదివాసుల ఐక్యతా
✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
ఏజెన్సీ లోని అన్ని సంఘాలు ఏకమై పిడికిళ్ళు బిగిస్తే...దాన్ని మించిన బాంబ్ యురేనియానికి కూడా సాధ్యం కాదు.
మూసుకు పోతున్న ఆదివాసీ ప్రజాప్రతినిధుల నోళ్లు తెరిపించాలి.
ఏజెన్సీ అంటే ఏకతాటిపైకి వచ్చే జనం అని రుజువు చెయ్యాలి.
ఆదివాసీల ఉద్యమం న్యాయ బద్ధమైంది,ధర్మబద్ధమైందని,ఆమోదయోగ్యమైందని తెలిపే ఒకే ఒక సంకేత ఐక్యత.
ఐక్యత ను సాధించాలని పరిగెత్తుతున్నాం
సంస్కృతిని కాపాడాలని పరిగెత్తుతున్నాం.
లంబాడాలను తరిమికొట్టాలి పౌరుషంగా ఉరుకుతున్నాం.
ఇక్కడ మనం ఈ మూడింటిని కోల్పోతూ....పరుగు తీస్తున్నాం.
ఐక్యతా,సంస్కృతి,పౌరుషం ఈ మూడింటిని కోల్పోకుండా ఉద్యమిస్తే....లంబాడా.....కాదు కదా.....వాని జాడ కూడా ST జాబితాలో ఉండదు.
జై ఆదివాసీ.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.