సాకడ చౌరస్తాలో ఘనంగా కుంరం భీము 79 వర్ధంతి.
కెరమెరీ మండలంలోని సాకడ చౌరస్తాలో సాకడ గ్రామ ఆదివాసీలు కుంరంభీం 79వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.ముందుగా సాకడ గ్రామం నుండి కుంరంభీం విగ్రహం వరకు గ్రామస్తులు డోలుసన్నాయిల మధ్య ర్యాలీగా వచ్చి కుంరం భీం విగ్రహాన్నికి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ద్రుపతబాయి, ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్, అంకిత్, సర్పంచ్ కాసుబాయి, నిర్వాహకులు ఆనందరావు, దంబిరావ్,శ్రీనివాస్,జలపతిరావ్,తుకారం, తుడుం దెబ్బ నాయకులు కోవ విజయ్, కుంరం భీంరావ్,భరత్, పుసం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!