ఈరోజు సాలెవాడ నుండి జోడెఘాట్ వరుకు సాలెవాడ సర్పంచ్ , జంగుబాయి దేవస్థానం కమిటీ చైర్మన్ శ్రీ మరప బాజిరావ్ గారి అధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్రకు లింగాపూర్ మండల తుడుందెబ్బ అధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్ , సిర్పూర్ మండల ఆదివాసి నాయకుడు కనక సుదర్శన్ , కుమ్రం భీం వర్థంతి కమిటీ సభ్యులు కుమ్రం భీంరావ్ ,మడావి భారత్ భూషన్ ,పూసం భీంరావ్ ,కెరామేరి తుడుందెబ్బ అధ్యక్షుడు కోవ విజయ్, జైనూర్ ఆదివాసి నాయకుడు పేందోర్ లక్ష్మణ్ గార్లు కలిసి సంఘీభావం తెలపడం జరిగింది.అలాగే భోజన సదుపాయం కల్పించడం జరిగింది...

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!