మాట ఇచ్చి నిలబెట్టుకున్న శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు
ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి పాట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్ లో భక్తులకు వంటల కొరకు గ్యాస్ కావాలని కోరిన కోరిక మేరకు శ్రీ శ్రీ శ్రీ పరమహంశ సద్గురు పులాజిబాబా బాబా గారి జన్మ దిన ఉత్సావాలను పురస్కరించుకొని భక్తులకు వంటల కోసం గ్యాస్ సిలెండర్లను (08) మరియు పొయ్యిలను (08)పంపిణీ చేస్తున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు అన్నివర్గాల ఆత్మభిమాని,ఆదివాసీ ముద్దు బిడ్డ, శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,
సిద్దెశ్వర్ చైర్మన్ ఇంగ్లే కేశవ్ రావు గారు, జైనూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కుంరం తిరుమల విశ్వనాథ్ గారు, ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ గారు, సిర్పూర్ యు వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్ గారు, జైనూర్ మండల మాజీ ఎంపీపీ కొడప విమలప్రకాష్ గారు,తెరస మండల అధ్యక్షులు ఇంతయాజ్ లాల గారు, మాజీ కో అప్షన్ సభ్యులు సుభుర్ ఖాన్ గారు స్థానిక సర్పంచ్ కందరే బాలాజీ గారు,పెందుర్ లచ్చుగారు, మాజీ సర్పంచ్ ఇంగ్లే దేవ్ రావు గారు,స్థానిక ఎంపీటీసీలు,పులాజిబాబా గారి భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Nice sir
ReplyDeleteNice sakku sir
ReplyDeleteఇచ్చిన మాట ను నిలబెట్టుకున్న గొప్ప ఎం ల్ ఏ సక్కు గారికి ధన్యవాదాలు....
ReplyDelete