దివంగత మాజీ మంత్రి 17వ వర్థంతి
కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం,పిల్లల ఉద్యానవనం వద్ద దివంగత మాజీ మంత్రి కోట్నక భీంరావు గారి,17వ వర్థంతి సందర్భంగా స్మారక జెండా ఆవిష్కరణ పూజా కార్యక్రమాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతీ గారు,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కుంరం బాలు గారు,మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మొహ్మద్ మునిర్ హైమద్ గారు, ఆత్రం భీంరావ్ కొలాం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెందుర్ సుధాకర్ పర్ధాన్ సంఘం జిల్లా అద్యక్షుడు,రిటైడ్ ఎంఈఓ శంకర్ గారు,కోట్నక శంకర్ గారు,మహిళా నాయకులు మంగ గారు,రాపర్తి కార్తీక్ గారు,శైలు గారు,తెలంగారావు గారు,ఆదివాసీ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!