జంగో లింగో దీక్ష గురువు కి"శే" కుస్రం హనుమంత్ రావు మహరాజ్ గారి 8వ పుణ్యతిథి
ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలోని జంగాం గ్రామపంచాయతీ పరిదిలోని రాంజీ గూడా గ్రామములో శ్రీశ్రీశ్రీ సాంసోదక్ జంగు లింగో దీక్ష గురువు కి"శే కుస్రం హనుమంత్ రావు మహరాజ్ గారి 8వ పుణ్యతిథి కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా హాజరై దీక్ష గురువు కుస్రం హనమంత్ రావు మహరాజ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పిస్తున్నా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు,ఆదివాసీ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ సోయం బాపూరావు గారు,ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధి రథ సారథి ఆదివాసీ ముద్దుబిడ్డ,అన్నివర్గాల ఆశాజ్యోతి శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,శాసన సభ్యులు గారు మాట్లాడుతూ మన సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన అందరి బాధ్యత అని అన్నారు.
ఈ పుణ్యతిథి కార్యక్రమనికి దీక్ష గురు కిసాన్ రావు మహరాజ్ గారు,రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సిడం అర్జు గారు, కుమ్రం భీము జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావు గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంర భగవంత్ రావు గారు,జైనూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కుంర తిరుమల విశ్వనాథ్ గారు,మండల మాజీ ఎంపీపీ కొడప విమలప్రకాష్ గారు,ఆదిలాబాద్ జిల్లా పిసా కోఆర్డినేటర్ వెడ్మా భోజ్జుగారు,జిల్లా పిసా కోఆర్డినేటర్ అర్క వసంత్ రావు గారు,ఘన్ సంస్థాన్ అధ్యక్షులు రఘునాథ్ గారు,స్థానిక సర్పంచులు,ఎంపీటీసీలు జడ్పీటీసీలు జంగో లింగో దీక్ష భక్తులు,తదితరులు నివాళ్ళు అర్పించారు.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.