జ్ఞానీ అంటే పూలజీ బాబా
ఆజన్మాంతం పరోపకార చైతన్యం కోసం పరితపించి,
జన జీవితాల మార్పుకోసం తన జీవితమే సందేశంగా చాటిచెప్పిన కర్మయోగి
భక్తి అంటే సామాన్యుడు అందుకోలేని కార్పోరేట్ రంగం కాదని నిరూపించి,
మనసును మస్తిష్కంపై నియంత్రించడమే పరమాత్మ స్వరూపమని చాటిచెప్పిన కాలజ్ఞాని
తోటి మనిషిలో దాగి ఉన్న సాటిలేని తపోశక్తిని వెలికితీసి విజ్ఞాన జ్యోతులు వెలిగించిన పరంజ్యోతి
ప్రాపంచిక సమరంలో
ఓ సామాన్యుడిగానే కలియతిరుగుతూ నడుస్తున్న చరిత్రను మలుపు తిప్పిన
అసామాన్యుడైన మౌని
ధన ప్రభావానికి
తలొగ్గక
దైనందిన ప్రశంసలకు పొంగక
కీర్తి ప్రతిష్టతలు ఆశించక
మనలోనే వెలిసిన అసలైన ఆధ్యాత్మికవాది
ఎం. మణి, ఆదిలాబాద్.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.