ఆదివాసీల సంప్రదాయం తాత ముత్తతల నుండి వస్తున్న ఆచారమే విజంగ్ మోహుతుర్ (విత్తనాల ) పండుగ .. మోహుతుర్ పండుగ రోజున గ్రామ ప్రజలంతా వేకువ జామున నుంచి ...ఎవరికి వారు పండుగకు నైవేద్య వంటలు సురు చేస్తారు...చెను పనిముట్లు తుతరి(సూతరి),గొడ్డలి,మరియు కొడవలిని కుడి భుజం వైపు పట్టుకొని మరియు ఇంటి కోడలు నెత్తి పైన టోప్లి(అంచె)మోస్తూ అందులో జొన్న ఘాట్కా దంచిన ఎర్రకారం మెదుగు ఆకులు..పూజ సామాన్ (కుంకుమ.అగర్ బత్తి.ధూప్.కోబ్బరి కాయ).తీసుకొని ఎవరికి వారు తమ చేనుకి కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేస్తారు విజంగ్ మోహుతుర్ అంటే విత్తనాలు వేసేముందు మంచిగా పంట పండలని మోహుతుర్కు నాలుగు రోజుల ముందు నుండి గ్రామ శివారు లోని ఉన్న అకింగ్ మడకేక్,అవ్వాల్, గండి అవ్వాల్ , మొతిగూడా అవ్వాల్, మాటం,డేమల రాజుల్క్,భీమల్ పెన్క్ ,కిడపకిండి. సిడయింగ్ పోరాయింగ్, అన్ని దేవులకు పూజలు చేస్తారు .మోహుతుర్ దేవులు అయితే ...మోహతుర్ దినం మొత్తం ఉరులో ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ..మతరి ..మతరల్ తో కలసి భోజనం చేస్తారు...తర్వాత మధ్యాహ్నం నుండి బుర్రో తుప్పో (బంతి బండల) ఆట సాయంత్రం వరకు చిన్న పెద్ద అడుతారు.. ఊరులో పెళ్లిలు ఇతర శుభ కార్యక్రమాలు అన్ని..మోహుతుర్ నుండి బంద్ ..తర్వాత చెనుపనులొనే ఉండాలని అర్థం....తార తరాల నుండి వస్తున్న తాత ముత్తతల ఈ ఆచారం ఇలాగే కొనసాగించాలని యువత మరిచి పోకూడదని కోరుకుంటున్నం.. కనక.ప్రతిభ వెంకటేశ్వరరావు...గ్రామము. మర్లవాయి.మండల:జైనూర్. కుంరం భీం జిల్లా.
●ఆదివాసీ జనగళం జగత్తు వీక్షణం.. ●ఆదివాసీ ఆవేదన-నివేదనకు సాక్ష్యం ●ప్రత్యక్ష ప్రసారం -అస్తిత్వ మనగడ కై సమరం ●ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు-జనబాహుళ్యం ●ఆదివాసీ జాతి జాగృతికి చైతన్యపథం మన జాతి ఆత్మగౌరవం-అందరు ఆదరించండి-వీక్షించండి. www.youtube.com/c/gondwanachannel గోండ్వాన చానెల్ ను అందరూ సబ్స్క్రయిబ్ చేయండి. జై సేవా జై గోండ్వాన
Followers
Sunday, May 31, 2020
ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు |Gondwana Channel|
ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు
కేతిధరా జై సేవ కేతిధరా జై సేవ |Gondwana Channel|
కేతిధరా జై సేవ
కేతిధరా జై సేవ
జోడి కొందంగ్ జోడి కొందంగ్
కెయిదనేే నయంగాళ్
కెయిదేనే నయంగాళ్
కేతి బాడీ కీకి కేతి బాడీ కీకి.
కెయిదే నే తుత్తరి
కెయిదే నే కసర
జువ్వ పియసి
జోత పియిషీ
కూస లావి కేసి
నో డే తే షేర్ పుహికి
షేర్ పీయికి షేర్ పీయికి.
జి కొంద ఇనికి
జి కొంద ఇనికి.
రోత బయ్యల్ రోత బయ్యల్
నేహిలి తలదే తోచి తరర్
నేహిలి తలదే తోచి తరర్.
మర్రా తా దాడిమి బుడ్
ఉచ్చి నేహిలి కీకి.
బాయి కుంటాంగ్ పేర్రర్
బాయి కుంటాంగ్ పేర్రర్.
విజ్జాంగ్ మోహితుర్ కికిట్
పేర్ని పియికిట్
పేర్ని పియికిట్.
కొందంగ్ నగ జీలాంగ్
ధోహిచి సవిరి కికిట్.
బాయి కెయిదే విజ్జా పియర్
బాయి కెయిదే చేడే పియర్.
కెయిదే సెట్టెడ్ పియసి
కెయిదే సెట్టెడ్ పియసి
ముర్షి కొరిసెర్
ముర్షి కొరిషేర్
జాడి యెహరే బాయి
జాడి యెహోరే బాయి
పిర్ వడి పిర్ వడి
ఎద్ధి దాడిమి ఎద్ధి దాడిమి
నిమే కామ్ కీకి
నిమే కామ్ కీకి
నరక జాగిలి
నరక జాగిలి
మనకీ మనకి.
పంట పండుసి
పంట పండుసి
కావ్సెర్ రోన్ తరికి
కావ్సెర్ రోన్ తరికి.
దునియతున్ పెట్టి మెన్
దునియతున్ పెట్టి మెన్
గాటో సింథి గాటో సింథి
నీ బిగర్ నీ బిగర్
జగత్ సెల్లె
జగత్ సెల్లె.
దహ బొటన ముజేర
దహ బొటన ముజేర
కేతిధరా జై సేవా
కేతి ధార జై సేవా.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
ఆదివాసీ అన్నలరా అక్కలరా |Gondwana Channel|
ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.
కూలికెళ్తే గాని కూడు దొరకదాయే
వెటకెళ్తే గాని వంట లేదాయే
చేపలు పడితే గాని పస్తులుండయే
గొడ్లు గాస్తే గాని గోస పొదయే.
మేకలు మెప్తే గాని పొట్ట నిండదయే
జీతం ఉంటే గాని జీవితం మారాధయే
ఇసుక మొస్తే గాని ఇల్లు గడవదాయే
ఇటుక మొస్తే గాన్ని పొయ్యి వెలుగాదాయే
మెస్త్రి పని చేస్తే గాని మెతుకులు దొరకాయయే
వడ్ల పని చేస్తే గాని వంట లేదాయే
ఇప్ప పువ్వు ఏరితే గాని బతుకు లేదాయే
తేనె తెస్తే గాని తిండికి తిప్పలు
కట్టెలు మొస్తే గాని కడుపు నిండదయే
తడకలు తట్టితే గాని చల్లటి అన్నం లేదాయే
తునికి పండ్లు తెస్తే గాని తిండికి లేకపోయే
మొర్రి పండ్లు తెస్తే గాని మూడు మూళ్ళ బంధం సాగుణయే
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏమి సంబరం
రాష్ట్రం వచ్చిందని గర్వపడల, సంబరాలు చేయాలా
ఏది సమానత్వం ఏది సమానత్వం?
రాష్ట్రం తెచ్చిన తంటాలు అంత ఇంత కాదు.
ఆదివాసీల బతుకులు చిన్న భిన్నం
అయోమయం అయోమయం
ఏది ఆర్థిక స్వాతంత్రం?
ఏది రాజకీయ స్వాతంత్రం?
ఏది సంస్కృతిక స్వాతంత్రం?
ఏది సామాజిక స్వాతంత్రం?
ఏది భాష స్వాతంత్రం?
ఏది మత స్వాతంత్రం?
కోయ రాష్ట్రమే పరిస్కారం
కోయ రాష్ట్రమే పరిస్కారం.
ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
Friday, May 29, 2020
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు |Gondwana Channel|
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
పోరాడుదాం పోరాడుదాం
కోయ రాష్ట్రం కోసం
కోయ రాష్టం కోసం.
ప్రాణాలు అర్పిద్దాం
ప్రాణాలు అర్పిదాం.
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం.
లేవరా కోయ వీర లేవరా కోయ వీరా.
గొంతెత్తి చటారా గొంతెత్తి చటారా.
కోయ తల్లి విముక్తికి
కోయ తల్లి విముక్తికి
ఘన మైన చరిత్ర గల
ఘనమైన చరిత్ర గల
వీరునిగా గర్వించు
వీరునిగా గర్వించు.
లేలే ఆదివాసీ లేలే ఆదివాసీ
కోయ జెండా ఎగరా వేయరా
కోయ జెండా ఎగురా వేయరా.
తరతరాల గోషను
తరతరాల గోషను
తరిమి వేయరా
తరిమి వేయరా.
కోయ నేల ముక్తికి
కోయ నేల ముక్తికి.
మన భూమి మనకే
మన నీరు మనకే
మన నిధులు మనకే
మన ఉద్యోగాలు మనకే
మన వనరులు మాకే
మన నదులు మనకే
మన భాష మనకే
మాన గనులు మనకే
మన పరిశ్రమలు మనకే
నువ్వే ముఖ్యమంత్రివి
నువ్వే మంత్రివి.
మేలుకో విద్యార్థి
మేలుకో విద్యార్ధి
విలువైన జీవితని
విలువైన జీవితని
పణంగా పెట్టి
పణంగా పెట్టి
విల్లు బాణం
విల్లు బాణం.
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి.
స్వ రాష్ట్రాని సాధించు
స్వ రాష్ట్రాన్ని సాధించు.
జనులు మణులు
జనులు మణులు
పాడాలి స్వచ్ఛ గీతం
పాడాలి స్వేచ్ఛ గీతం
అది కోయ గీతం
అది కోయ గీతం.
జై కోయ తల్లి
జై జై కోయ తల్లి.
పంజాబిలకు పంజాబ్
తమిళులులకు తమిళనాడు
మలయాళీలకు కేరళ
మరాఠాలకు మహారాష్ట్ర
తెలుగు వారికి ఆంధ్ర తెలంగాణ.
బెంగలిలకు పశ్చమ బెంగాల్
ఒడిశా వారికి ఒడిశా
కోయ వారికి కోయ రాష్ట్రం
అడుగుతే
ఏముంద తప్పు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
జై కోయ తల్లి
జై జై కోయ తల్లి.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
Saturday, May 23, 2020
ఓ కుంరం భీముడా ! |Gondwana Channel|
ఓ కుంరం భీముడా !
ఓ కుంరం భీముడా !
ఓ కుంరం భీముడా
ఓ వీరుడా!
ఓ ధీరుడా!
ఓ సూరుడా!
భువిలో వెలిసిన రత్నమా!
భువిలో వెలిసిన సింహమా!
భువిలో వెలిసిన దేవతా!
పచ్చని అడవిలో పులివై
పచ్చని అడవిలో పులివై
పచ్చని అడవిలో పులివై.
కొండ కోనాలో కోయిలవై
కొండ కోనాలో కోయిలవై
ఆదివాసీల దాహమే దహించెను నిన్ను
ఆదివాసీల దాహమే దహించెనునిన్ను.
అదివాసులకు ఆడవే ఆస్తి అని ఆలమట్టించావు
అదివాసులకు ఆడవే ఆస్తి అని ఆలమట్టించావు.
నరులకు నీరే ప్రాణం అని నర్తించావు
నరులకు నీరే ప్రాణం అని నర్తించావు.
గిరిపుత్రులకు సేద్యమే స్వర్గం అని కలగన్నావు
గిరిపుత్రులకు సేద్యమే స్వర్గం అని కలగన్నావు.
ఆదివాసీల ఆకలి కేకలే
అడవిలో మోగేను శంఖారావం
ఆదివాసీల ఆకలి కేకలే అడవిలో మోగేను శంఖారావం.
తపించి మెపించి
తపించి మెపించి
సల సల మండెను నీ హృదయం
సల సల మండెను నీ హృదయం.
సోంబాయి నీకు రథసారథి
సోంబాయి నీకు రథసారథి.
ఎడ్ల కొండల్ నీకు కొండంత అండా
ఎడ్ల కొండల్ నీకు కొండంత అండా.
కొలం సురు కొత్వాలై నీకు కుడిభుజాని తట్టే
కొలం సురు కొత్వాలై నీకు కుడి భుజాని తట్టె.
ఆదివాసీల ముక్తికి రక్తాన్ని ధరపోసావు
ఆదివాసీల ముక్తికి రక్తాన్ని ధరపోసావు.
నీ సైన్యం కోయ కొలం నాయకపోడు
నీ సైన్యం కోయ కొలం నాయకపోడ్.
నీ మాటే శాసనం
నీ మాటే శాసనం
నీ ఆయుధం తుపాకీ, గొడ్డలి,కత్తి,కొడవలి
నీ ఆయుధం తుపాకీ,గొడ్డలి, కత్తి, కొడవలి.
నిజం సైన్యం తో యుద్ధం
తల వంచేను నిజం రాజ్యం
తల వంచేను నిజం రాజ్యం.
రౌట సంకేపల్లి లో ఉదయించావు
రౌట సంకేపల్లి లో ఉదయించావు.
జోడెన్ ఘాట్ లో అస్తమించావు
జోడెన్ ఘాట్ లో అస్తమించావు.
కోయ రాజ్య స్వాతంత్ర్యనికి
కోయ రాజ్య స్వాతంత్ర్యనికి
ఆజ్యం పోశావు ఆజ్యం పోశావు.
కోయ రాజ్యానికి రాజువు
కోయ రాజ్యానికి రాజువు.
అదివాసులని ఆకాశానికి ఎత్తినవు
ఆదివాసులని ఆకాశానికి ఎత్తినవు.
గల గల పారేను సెలయేర్లు
గల గల పారేను సెలయేర్లు
నీ ఊపిరి ప్రపంచానికి పాఠం
నీ ఊపిరి ప్రపంచానికి పాఠం.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
Wednesday, May 20, 2020
గిరిజనుల హోలీ పండుగ |Gondwana Channel|
- గిరిజనుల హోలీ పండుగ
గిరిజనుల హోలీ పండుగ ఊరు గ్రామ ప్రజలు కలిసి కూర్చొని అయ్యే ఖర్చు అంత మాట్లాడుకుని తల ఇంటికి కొంత డబ్బులు జమ చ్చేయడం జరుగుతుంది.హోలీ పండుగ అంటే సాంఘీక కట్టు బట్టుకు అలాగే ఒక గ్రామము ఎలా నీతి నియమాలు గ్రామ ప్రజలు ఎలా ఉండాలో ముందే నిర్ణయం తీసుకుంటారు. గ్రామంలో లో కొత్తగా వచ్చే వారు ఈ రోజు రావాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయి కొత్త కాపురం పెట్టె వారు కూడా సారా అంటే డబ్బులు మరియు ఎండు రెండు కూడకలు ఇవ్వడం ఇస్తారు. గ్రామ ప్రజలు అడవికి వెళ్లి వెదురు బొంగులు రెండు నరికి ముసలి ముసలోడు గా తీసుకొస్తారు.ఒక తాడక ఆగ అల్లి ఐదు భాగాలలో కొత్త తాడు అల్లి ఆ తాడుకి ప్రతి ఇంటి నుంచి తీసుకెచ్చిన కడుకలు కడుతారు. ఉల్లి,గారెలు,మోదుగ పూలు, కడుతారు.ఒకటి తల్లి,తండ్రి వెదురు కీ కడతారు.దోల్ వాయిద్యాలు డప్పులు వాయిస్తారు.ప్రతి ఇంటి నుంచి కట్టెలను సేకరిస్తారు. గ్రామ పటేల్ ఇంట్లొ అన్ని తయారు చేస్తారు.గ్రామ దేవరి లేదా పటేల్ నుంచి నైవేద్యం తయారు చేసి ఊరు బయట డోలు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తారు. రెండు రంద్రాలు గా తవ్వి నిలువుగా ఉంచుతారు.చుట్టు కట్టెలు వేసి దహనం చేస్తారు. రంద్రానికి పప్పు, సక్కరి,కొబ్బరి,గుడ్లు నైవేద్యం అర్పణ చేస్తారు.ముందుగా గా తల్లీ వెదురు దహనం అయితే మహిళల పని బాగా కొనసాగుతుంది.లేదా. తండ్రి వెదురు ముందు దహనం అయితే మగవారి పనులు ముందు గా బాగా జరుగుతాయి. దహనం అయ్యే సమయం లో రెండు వైపులా నుంచి దునుకుతారు. దహనం ఆయన వెదురలను ఒక దగ్గరి చెట్టు వరుకు పరుగెలుతూ వెళ్లి వచ్చి పూర్తిగా మంటలో వేస్తారు.వెదురు కట్టబడిన పదార్థాలు తీసుకుంటారు. ఇంట్లో తీపి తో చేసినా రొట్టెలు చపతిని తీసుకొచ్చి దహనం చేయబడ్డ స్థలం లో అర్పిస్తారు.అందరూ కలిసి బొంచేస్తారు. రాత్రి ప్రతి ఇంటికి వెళ్లి జొన్నలు, మొక్క జొన్న, కంది మొదలగు ధాన్యాల సేకరిస్తారు.సేకరించిన ధాన్యాన్ని గూడలు గా చేసి ఉంచుకుంటారు.రాత్రి కబ్బడి అడుతారు డప్పులు వాయిస్తూ అడుతారు సూర్యోదయం అయిన తర్వాత ప్రతి ఒక్కరు గూడలను పంట చెనుకు తీసుకెళ్లి నైవేద్యం గా సమర్పిస్తారు.
అందరూ కలిసి గూడలు, జొన్న ఘాట్కా వంకాయ కూర కలిపి బొంజేస్తారు.దహనం చేసిన బూడిదను గ్రామ దేవతలకు అర్పిస్తారు. అవ్వల్ పెన్,అకి పెన్, మొదలగు దేవతలకు దర్శించి బూడిదను అర్పిస్తారు.ముందుగా గ్రామ పెద్ద పటేల్ ఇంటికి వెళ్లి బూడిద,కుడుకలు ఇస్తారు. ఇంటి వారు డబ్బులు ధన్యలు ఇస్తారు.ఆలా ప్రతి ఇంటికి డోలు ,డప్పులు వాయిస్తూ వెళ్లి బూడిదను కూడకలను ఇస్తారు. అంత అయిన తర్వాత ఎన్ని డబ్బులు ,ధన్యలు సేకరించారో వాటిని లెక్కించి ఉగాది పండుగకు గూడలకు ఉంచుతారు. సాయంత్రం కానీ ఉదయం కానీ అన్నం గారెలు చేసి తమ దేవతలకు అర్పించిన తర్వాత బొంచేస్తారు.ఇలా గిరిజన హోలీ పండుగను ముగిస్తారు.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్aసిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షము |Gondwana Channel|
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షము.
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షము.
ఇప్ప చెట్టు ఆదివాసీల జీవన ఆధారము
ఇచ్చే చెట్టు ఆదివాసీల జీవన ఆధారము.
ఇప్ప పువ్వులాతో గారెలు
ఇప్ప పువ్వులతో గారెలు
ఇప్ప పువ్వులతో లడ్డులు
ఇప్ప పువ్వులతో లడ్డులు.
ఇప్ప పువ్వులతో అంబలి
ఇప్ప పువ్వులతో అంబలి
ఇప్ప పువ్వులతో సారా
ఇప్ప పువ్వులతో సారా
ఇప్ప కాయలతో వంట నూనె
ఇప్ప కాయలతో వంట నూనె.
ఇప్ప చెట్టు భీమ దేవునికి నిలయము
ఇప్ప చెట్టు భీమ దేవునికి ఆలయము
ఇప్ప చెట్టు పెర్సపెన్ కు నిలయము
ఇప్ప చెట్టు పెర్సపెన్ కు ఆలయము
ఇప్ప చెట్టు చావు కార్యానికి అవసము
ఇప్ప చెట్టు చావు కార్యానికి అవసము.
ఇప్ప చెట్టుతో దేవుని ప్రతిమలు తయారు చెషేధారు
ఇప్ప చెట్టు తో దేవుని ప్రతిమలు తయారు చెషేధారు.
ఇప్ప పువ్వు ప్రొటీన్ లో ఆపిల్, ద్రాక్ష పండ్లను మించును
ఇప్ప పువ్వు ప్రోటీన్ లో ఆపిల్, ద్రాక్ష పండ్లను మించును.
ఐ సి ఎం ర్ సంస్థ పరిశోధించెను
ఐ సి ఎం ర్ సంస్థ పరిశోధించెను.
ఆదివాసీల జ్ఞానం ఎంత శాస్త్రీయం
ఆదివాసీల జ్ఞానం ఎంత శాస్త్రీయ.
ఇప్ప చెట్టు ఆదివాసీలకు కల్పవృక్షం.
ఇప్ప చెట్టు అదివాసులకు కల్ప వృక్షం.
ఇప్ప చెట్టు అదివాసులకు సంజీవని
ఇప్ప చెట్టు అదివాసులకు సంజీవని.
ఇది ఆదివాసుల జీవన విధానం.
ఇది ఆదివాసుల జీవన విధానం.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.
Tuesday, May 19, 2020
కదిలింది ఆదివాసీ సమాజం. జీవో.నెం3. పై జీవో.నెం.3పై |Gondwana Channel|
కదిలింది ఆదివాసీ సమాజం.
కదిలింది ఆదివాసీ సమాజం.
జీవో.నెం3. పై జీవో.నెం.3పై.
వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు.
వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు.
ఇక రావని ఇక రావని.
గుడెలోన గుమ్మిగూడి
గుడెలోన గుమ్మి గుడి.
మూతికి మస్కలు
మూతికి మస్కలు
మహిళలు మహిళలు.
చిన్నారులు చిన్నారులు.
యువకులు యువకులు
నాయకులు నాయకులు
వృద్దులు వృద్ధులు.
తెలిపెను నిరసన తెలిపెను నిరసన.
ఉపాధి హామీ కూలీలు
ఉపాధి హామీ కూలీలు
ప్లకార్డులు ప్లకార్డులు
పట్టుకొని పట్టుకొని
సర్పంచులకు వినతి పత్రాలు సమర్పణ.
తహసిల్దార్ లకు వినతిపత్రలు సమర్పణ.
కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పణ.
కుంరం భీము కు వినతిపత్రలు సమర్పణ
మాకు పోరాట శక్తిని ఇవ్వమని.
అంబేద్కర్ కు వినతిపత్రం సమర్పణ
రాజ్యాంగ రూపకర్త మా హక్కులు మాకు ఇవ్వుమని.
గొంతెత్తి ప్రశ్నించెను
గొంతెత్తి ప్రశ్నించెను.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలును
రివ్యూ పిటిషన్ వెయ్యేమని.
ఆర్డినెన్స్ తెమ్మని.
చట్టము చేయుమని.
ఏదిసమానత్వం ఎది సమానత్వం.
అత్యున్నత న్యాయస్థానమ్మంటా.
అత్యున్నత న్యాయస్థానమం టా
దాని పేరు సుప్రీంకోర్టు అంట
దాని పేరు సుప్రీంకోర్టు అంట.
వారు చదివెను న్యాయసాస్త్రంటా.
వారు చదివేను న్యాయసాస్త్రంటా.
ఏమి లాభం ఏమి లాభం.
అదివాసులకు అన్యాయం.
ఆదివాసులకు అన్యాయం.
మీరు చదవలేదు మా బతుకులు.
మీరు చదవలేదు మా బతుకులు.
మీరు చదవలేదు సంప్రదాయ న్యాయ సూత్రాలు.
మీరు చదవలేదు సంప్రదాయ న్యాయ సూత్రాలు.
కళ్లకపటం లేని అదివాసులు
కళ్లకపటం లేని అదివాసులు
బక్కచిక్కిన బతుకులు
బక్కచిక్కిన బతుకులు రోడ్డెక్కినయి రొడ్డిక్కేనియి.
మారుతుంది సమాజం
మారుతుంది సమాజం
మానవత్వం లేని సమాజం
మానవత్వం లేని సమాజం.
ఆదివాసీ సంఘాలు ఆదివాసీ సంఘాలు
నిరంతరం నిరంతరం
ఉద్యమాలు ఉద్యమాలు
చేస్తుంటే చేస్తుంటే
కదిలింది ఆదివాసీ సమాజం
కదిలింది ఆదివాసీ సమాజం.
మంగం విశ్వం.ఎం.ఏ, ఎం.ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ.
ఓ సీడం శంభు సూర్యుడివై ఉదయించవా! |Gondwana Channel|
ఓ సీడం శంభు సూర్యుడివై ఉదయించవా!
ఓ సిడం శంభు సింహమువై వెలిసినవా!
ఓ సిడం శంభు పులివై గాండ్రించినవా!
ఓ సిడం శంభు 1/70 కి సాధనము అయినవా!
ఓ సిడం శంభు పొడుభూముల పట్టాలకు పోరాడినవా!
ఓ సిడం శంభు నిరుద్యోగులకు నిర్భయము నిచ్చితివా!
ఓ సిడం శంభు ఆదివాసీ సంస్కృతికి నిలయమైతివా!
ఓ సిడం శంభు గుస్సాడీ నృత్యానికి వన్నె తెస్తీవా!
ఓ సిడం శంభు డెంసా నృత్యానికి నీడనైతివా!
ఓ సిడం శంభు ఆదివాసీల గడిలకు జెండాలను ఎగరవేసినవా!
ఓ సిడం శంభు వన్య దేవతల ధరిత్రి రక్షణకు పునుకుంటివా!
ఓ సిడం శంభు ఏజెన్సీ ఎలుటకు రాజువైనవా!
ఓ సిడం శంభు ఇంద్రవెల్లి అమరులకు పునర్వైభవము కల్పించినవా!
ఓ సిడం ఆదివాసీ లోకం అంత నాది అన్నావు!
ఓ సిడం శంభు ఆదివాసుల గోస నీ గోస అయిందా!
ఓ సిడం శంభు ఆదివాసీ బిడ్డవై అస్తిత్వాన్ని నిలిపవా!
ఓ సిడం శంభు కుంరం భీము నిన్ను చూసి గర్వపడెన్.
ఓ సిడం శంభు తెల్లటి ధోతి రుమాలు చూసి అడవి తల్లి పక పక నవ్వేన్.
ఓ సిడం శంభు అనేక ఉద్యమాలకు పురుడు పోసినవా!
ఓ సిడం శంభు రక్తాన్ని రక్తి కట్టించి ఉద్యమించవా!
ఓ సిడం శంభు పిడికిలి బిగించి జై కొట్టినవా!
ఓ సిడం శంభు నీ కలం నుంచి జాలు వారెను రత్నాలూ.
ఓ సిడం శంభు జంగుబాయి నీ కుడి భుజాన నిలిచిందా!
ఓ సిడం శంభు నీవు శ్రీ శంభు మహాదేవునివా ఇది సత్యం, ఇది సత్యం.
ఓ సిడం శంభు నిన్ను మరవదు, నిన్ను మరవదు ఈ జాతీ.
ఓ సిడం శంభు నీ కీర్తి స్థిరమై నిలుచు నిండు గౌరవము పొందే నీ జాతి.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం.ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ.
ఆదివాసీ పెళ్లిళ్లు రంగు రంగుల హరివిల్లులు |Gondwana Channel|
ఆదివాసీ పెళ్లిళ్లు రంగు రంగుల హరివిల్లులు.
పచ్చని పాన్ద్రిలు పచ్చని కాపురానికి అంకురాలు.
మట్టి దీపాలు మాధిలోన మత్సర్యాని తొలగించును.
పసుపు కుంకుమ, గులవలతో స్నానాలు
శరీరము లోని మలినాలను తొలగించును.
ఎంత శాస్ట్రీయం ఎంత శాస్ట్రీయం ఆదివాసీల సంస్కృతి.
ఎరుపు,గులాబీ తెలుపు నలుపు రంగుల ముగ్గులు తో పెళ్లి పందిరి రంగులమాయము.
రెండువైపులా గోరకలు
వదువు వరునికి శక్తి ప్రదాతలు.
ఐదు కరికోపలు ఐదు దీపాలు ప్రకృతి పంచభూతాలు.
చేతిలోన కట్టర్లు వారసత్వనికి ప్రతీకలు.
మెడలోని సర్రిసక్రి మెర్సిపోవును సాంప్రదాయం.
డోలు,పెపీర్,పాటలతో నృత్యాలతో అలరించెను.
అత్త మామలు అయ్యెను కుమ్మేకుమ్మల్.
వదిన, బావాళ్ళు తంగే దీపాలతో,బాటో గమిడి తో ఎత్తుకొని నృత్యం చేసెను.
గోవర్ధన్ గోట్టన్ లో అక్షింతలతో ఇద్దరు ఒకటయ్యేను.
గ్రామ దేవత అవ్వాల్ పెన్ తో మొదలు పెళ్లి ముహూర్తం అయ్యెను.
చిట్టింగ్ తో ముగించును పెళ్లి.
మంగం విశ్వం.ఎం.ఏ. ఎం.పిల్.పిహెచ్. డి. ఆంత్రోపాలజీ.
ఓ! జంగుబాయి! ఓ! జంగుబాయి!! జగన్మాతవు జగన్మాతవు!! |Gondwana Channel|
ఓ! జంగుబాయి! ఓ! జంగుబాయి!!
జగన్మాతవు జగన్మాతవు!!!
జగాలను ఏలే తల్లివి.!
జగాలను ఏలే తల్లివి.!!
భక్తుల కొంగు బంగారం.!
భక్తుల కొంగు బంగారం.!!
రోగాలను నయము చేస్తావు.!
రోగాలను నయము చేస్తావు.!!
బోగలకు వరప్రదాయినివి.!
బోగలకు వరప్రదాయినివి.!!
పాడి పంటలకు పండెను ముత్యాలు.!
పాడి పంటలకు పండెను ముత్యాలు.!!
ఆనందానికి నిధివి ఆనందానికి నిధివి.!
జంగుబాయి శక్తిని ఇచ్చును.!
సంసారా సాగరాన్ని దాటిస్తావు.!
సంసారం సాగరాన్ని దాటిస్తావు.!!
ధనము ఇచ్చి దరిద్రాని తొలిగిస్తావు.!
ధనము ఇచ్చి దరిద్రాని తొలిగిస్తావు.!!
ఎంతటి దయమయవి.!
ఎంతటి దయమయవి.!!
ఉద్యగలిచి ఉద్దరిస్తావు.!
ఉద్యోగలిచి ఉద్దరిస్తావు.!!
పదవులు ఇచ్చి పాలిస్తావు.!
పదవులు ఇచ్చి పాలిస్తావు.!!
కొలువులకు నెలవువు.!
జగన్మాతవు జగన్మాతవు!!!
జగాలను ఏలే తల్లివి.!
జగాలను ఏలే తల్లివి.!!
భక్తుల కొంగు బంగారం.!
భక్తుల కొంగు బంగారం.!!
రోగాలను నయము చేస్తావు.!
రోగాలను నయము చేస్తావు.!!
బోగలకు వరప్రదాయినివి.!
బోగలకు వరప్రదాయినివి.!!
పాడి పంటలకు పండెను ముత్యాలు.!
పాడి పంటలకు పండెను ముత్యాలు.!!
ఆనందానికి నిధివి ఆనందానికి నిధివి.!
జంగుబాయి శక్తిని ఇచ్చును.!
సంసారా సాగరాన్ని దాటిస్తావు.!
సంసారం సాగరాన్ని దాటిస్తావు.!!
ధనము ఇచ్చి దరిద్రాని తొలిగిస్తావు.!
ధనము ఇచ్చి దరిద్రాని తొలిగిస్తావు.!!
ఎంతటి దయమయవి.!
ఎంతటి దయమయవి.!!
ఉద్యగలిచి ఉద్దరిస్తావు.!
ఉద్యోగలిచి ఉద్దరిస్తావు.!!
పదవులు ఇచ్చి పాలిస్తావు.!
పదవులు ఇచ్చి పాలిస్తావు.!!
కొలువులకు నెలవువు.!
కొలువులకు నెలవువు.!!
కొండల్లో నెలకొన్న శక్తిదాయినివి.!
కొండల్లో నెలకొన్న శక్తి దాయినివి.!!
పద్నాలుగు కొండలకు నెలవైనవు.!
పద్నాలుగు కొండలకు నెలవైనవు.!!
పద్నాలుగు లోకాలను ఏలే తల్లివి.!
పద్నాలుగు లోకాలను ఏలే తల్లివి.!!
కొడుకు పేరు పెట్టి మురిషి పోవును అదివాసులు.!
కొడుకు పేరు పెట్టి మురిషి పోవును అదివాసులు.!!
డోలు పెప్రే,కలికోమ్ అంటే పరమనాదం.!
డోలు, పెప్రే,కలికోమ్ అంటే పరమ నాదం.!!
పుష్ నెల అదివాసులకు ఎనలేని ఉత్సవం.!
పుష్ నెల అదివాసులకు ఎనలేని ఉత్సవం.!!
కాలి నడకే అదివాసులకు అపురూపం.!
కలినడకే అదివాసులకు అపురుపము.!!
అడవి తల్లి ఉత్సవానికి ఆదివాసీ అవాసలు కదిలేను.!
అడవి తల్లీ ఉత్సవానికి ఆదివాసీ అవాసలు కదిలేను.!!
నాలుగు యుగాలులో వర్ధిలును నీ మహిమ.!
నాలుగు యుగాలలో వర్దిలీలును నీ మహిమ.!!
సూర్యుడు చంద్రుడు ఉన్నాలు శాశ్వతం నీ శక్తి.!
సూర్యుడు చంద్రుడు ఉన్నాలు శాశ్వతం నీ శక్తి.!!
గొంది మహలే మహత్యానికి నిదర్శనం.!
గొంది మహలే మహత్యానికి నిదర్శనం.!!
నిరంకారనివైన నిన్ను తలుచుకుంటే
కొండల్లో నెలకొన్న శక్తిదాయినివి.!
కొండల్లో నెలకొన్న శక్తి దాయినివి.!!
పద్నాలుగు కొండలకు నెలవైనవు.!
పద్నాలుగు కొండలకు నెలవైనవు.!!
పద్నాలుగు లోకాలను ఏలే తల్లివి.!
పద్నాలుగు లోకాలను ఏలే తల్లివి.!!
కొడుకు పేరు పెట్టి మురిషి పోవును అదివాసులు.!
కొడుకు పేరు పెట్టి మురిషి పోవును అదివాసులు.!!
డోలు పెప్రే,కలికోమ్ అంటే పరమనాదం.!
డోలు, పెప్రే,కలికోమ్ అంటే పరమ నాదం.!!
పుష్ నెల అదివాసులకు ఎనలేని ఉత్సవం.!
పుష్ నెల అదివాసులకు ఎనలేని ఉత్సవం.!!
కాలి నడకే అదివాసులకు అపురూపం.!
కలినడకే అదివాసులకు అపురుపము.!!
అడవి తల్లి ఉత్సవానికి ఆదివాసీ అవాసలు కదిలేను.!
అడవి తల్లీ ఉత్సవానికి ఆదివాసీ అవాసలు కదిలేను.!!
నాలుగు యుగాలులో వర్ధిలును నీ మహిమ.!
నాలుగు యుగాలలో వర్దిలీలును నీ మహిమ.!!
సూర్యుడు చంద్రుడు ఉన్నాలు శాశ్వతం నీ శక్తి.!
సూర్యుడు చంద్రుడు ఉన్నాలు శాశ్వతం నీ శక్తి.!!
గొంది మహలే మహత్యానికి నిదర్శనం.!
గొంది మహలే మహత్యానికి నిదర్శనం.!!
నిరంకారనివైన నిన్ను తలుచుకుంటే
మనస్సు ఉప్పొంగి పోవును.!
నిరంకారినివైన నిన్ను తలుచుకుంటే
నిరంకారినివైన నిన్ను తలుచుకుంటే
మనసు ఉప్పొంగి పోవును.!!
భవ రోగాన్నికి మందువు బావ రోగానికి మందువు.!!
పెళ్లిళ్లు కావు అనే నిరుత్సావానికి తావు లేదు.!
పెళ్లిళ్లు కావు అనే నిరుత్సావాని కి తావు లేదు.!!
సంతాననిచ్చి వంశవృద్ధి చేసేదవు.!
సంతాననిచ్చి వంశవృద్ధి చేసేదవు.!!
జ్ఞానానికి మూలం జ్ఞానానికి మూలం.
నీవు ఉన్నవాని భరోసా నీవు ఉన్నవాని భరోసా.
గుండె ధైర్యాన్ని ఇస్తావు గుండె ధైర్యాన్ని ఇస్తావు.
నిన్ను కొలవని జీవితం జీవితమేన నిన్ను కొలవని జేవీటమేన...!!
భవ రోగాన్నికి మందువు బావ రోగానికి మందువు.!!
పెళ్లిళ్లు కావు అనే నిరుత్సావానికి తావు లేదు.!
పెళ్లిళ్లు కావు అనే నిరుత్సావాని కి తావు లేదు.!!
సంతాననిచ్చి వంశవృద్ధి చేసేదవు.!
సంతాననిచ్చి వంశవృద్ధి చేసేదవు.!!
జ్ఞానానికి మూలం జ్ఞానానికి మూలం.
నీవు ఉన్నవాని భరోసా నీవు ఉన్నవాని భరోసా.
గుండె ధైర్యాన్ని ఇస్తావు గుండె ధైర్యాన్ని ఇస్తావు.
నిన్ను కొలవని జీవితం జీవితమేన నిన్ను కొలవని జేవీటమేన...!!
నీ గుడి లేని ఆదివాసీ అవాసము లేదు.!
నీ గుడి లేని ఆదివాసీ అవాసము లేదు.!!
నిన్ను తలవని ఆదివాసీ లేడు.!
నిన్ను తలవని ఆదివాసీ లేడు.!!
బంగారు పల్లకిలో కొలువై ఉన్నావు బంగారు పల్లకిలో కొలువై ఉన్నావు.
పుల్లియే నీ సింహాసనం పుల్లియే నీ సింహాసనం.!!
మమ్ము ఎలు ఓ తల్లి.!
మమ్ము ఎలు ఓ తల్లి.!!
ఓ జంగుబాయి ఓ జంగుబాయి..!!!!!!!
నీకు మా పది వేళ్లతో ప్రాణామాలు నీకు మా పది వేళ్లతో ప్రాణామాలు.
నీ గుడి లేని ఆదివాసీ అవాసము లేదు.!!
నిన్ను తలవని ఆదివాసీ లేడు.!
నిన్ను తలవని ఆదివాసీ లేడు.!!
బంగారు పల్లకిలో కొలువై ఉన్నావు బంగారు పల్లకిలో కొలువై ఉన్నావు.
పుల్లియే నీ సింహాసనం పుల్లియే నీ సింహాసనం.!!
మమ్ము ఎలు ఓ తల్లి.!
మమ్ము ఎలు ఓ తల్లి.!!
ఓ జంగుబాయి ఓ జంగుబాయి..!!!!!!!
నీకు మా పది వేళ్లతో ప్రాణామాలు నీకు మా పది వేళ్లతో ప్రాణామాలు.
Saturday, May 9, 2020
రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవ చూపించిన సీతక్క. సలాం సీతక్క |Gondwana Channel|
మంది లేరు
మార్బలం లేదు
మ్యాచింగ్ చీర ,
దానికి తగ్గట్టు బ్లౌజ్ లేదు,
ఎత్తు తక్కువని
హై హీల్స్ వేసుకోవాలనే తపన లేదు
రంగు నలుపే ఐనా
ఇంచుమందం మేకప్ లేదు
రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు
పూలు చల్లించుకోవాలన్న కోరిక లేదు, తీరికా లేదు
నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకితనం లేదు
మరేముంది అంటే......
అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది
అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది
ఎర్రటి ఎండల్లో , రాళ్ళ దారుల్లో,
దట్టమైన అడవి మార్గాల్లో
నడిచే సాహసం ధీరత్వం ఉంది
అన్నింటికీ మించి పేద ప్రజలకు అడవిబిడ్డలకు సేవ చేయాలన్న మంచితనం ఒక్క
*సీతక్కకే ఉంది*
అడవి బిడ్డలను ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది
అదే ఆ అడవి బిడ్డలకు కడుపు నింపుతోంది..
...కొంతమంది ప్రచారం కోసమే
బుగ్గ( Escort ) కార్లు, ఎన్ 95 మాస్కులు గ్లౌజ్ లు వేసుకుని
"కరోనా" ఫోజులు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా .......... తెచ్చుకోవాలని కోరుకుంటూ..
సలాం🙏🙏🙏🙏🙏🙏 సీతక్క
నీలాంటివాళ్ళు నూటికో కోటికో ఉంటారు.
LEGEND సీతక్క.
రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవ చూపించిన సీతక్క.
(వాట్సాప్ మేసేజ్)
మార్బలం లేదు
మ్యాచింగ్ చీర ,
దానికి తగ్గట్టు బ్లౌజ్ లేదు,
ఎత్తు తక్కువని
హై హీల్స్ వేసుకోవాలనే తపన లేదు
రంగు నలుపే ఐనా
ఇంచుమందం మేకప్ లేదు
రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు
పూలు చల్లించుకోవాలన్న కోరిక లేదు, తీరికా లేదు
నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకితనం లేదు
మరేముంది అంటే......
అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది
అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది
ఎర్రటి ఎండల్లో , రాళ్ళ దారుల్లో,
దట్టమైన అడవి మార్గాల్లో
నడిచే సాహసం ధీరత్వం ఉంది
అన్నింటికీ మించి పేద ప్రజలకు అడవిబిడ్డలకు సేవ చేయాలన్న మంచితనం ఒక్క
*సీతక్కకే ఉంది*
అడవి బిడ్డలను ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది
అదే ఆ అడవి బిడ్డలకు కడుపు నింపుతోంది..
...కొంతమంది ప్రచారం కోసమే
బుగ్గ( Escort ) కార్లు, ఎన్ 95 మాస్కులు గ్లౌజ్ లు వేసుకుని
"కరోనా" ఫోజులు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా .......... తెచ్చుకోవాలని కోరుకుంటూ..
సలాం🙏🙏🙏🙏🙏🙏 సీతక్క
నీలాంటివాళ్ళు నూటికో కోటికో ఉంటారు.
LEGEND సీతక్క.
రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవ చూపించిన సీతక్క.
(వాట్సాప్ మేసేజ్)
Subscribe to:
Posts (Atom)
Gondwana Kabur
-
ఆదివాసీ హక్కులు ఆదివాసీ చట్టాలు ఆదివాసీ ప్రాంతాలు ■ ముందుగా అసలు ఎవరు ఈ ఆదివాసి ?. ■ఆదివాసి అంటే ఏమిటి? ■ ఈ ఆదివాసులు ఏ ప్రాంతంలో నివస...
-
పీసా చట్టం భారత రాజ్యంగం 73వ సవరణ చట్టం 1992 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్థానిక పంచాయతీల ద్వారా స్వపరిపాలనకు కావలసిన అధికారులు బదీలీ చ...
-
గోండు రాజుల చరిత్ర ••••••••••••••••••••• భారతదేశ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మరాఠాలు, కాకతీయులు, పల్లవులు. చాళుక్యుల...
-
MADAVI TUKARAM I A S A concise biographical sketch of the first GOND person to attain the rank of Officer in the INDIAN ADMINISTRATIVESE...
-
* कुमराम भीम * "मावा नाटे मावा राज..."(Great freedom fighter) ************************ कुमराम भीम यानी भीमराव कुमरे। ये नाम ...
-
అడవి గుండెలో ఆదివాసి మాటలల్లి పాటలల్లి మాధుర్యమును వొల్కించిన ఆదివాసీలే ఆది కోకిలలని ఎవ్వరికీ యాదికి లేదా..?? అడవి మట్టిలో నెత్తు...
-
20-07-2019 తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు... నిరతరం ఆదివాసీల కోసం తన జీవితంను ధారబోసిన సీడాం.సంభు గారి వర్ధంతి ఈరోజు.....తొలితరం ఉధ్యమ న...
-
మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo దట్టమైన అడవులు ,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ,ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో , ఆదివాసీ ప...
-
ఆదివాసుల కథ అభివృద్ది పేరిట చాలా ప్రాంతాల్లో అడవులను పారిశ్రమిక కంపెనీలకు అప్పగిస్తుండటంతో.. ఆదివాసీలు విస్థాపితులుగా మారుతున్న పరిస్థితి...
-
ప్రతిజ్ఞ నేను ఆదివాసి జాతిలో పుట్టినందుకు గర్వపడుతూ... జాతి సంపదను , సంస్కృతి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, ఉమ్మడి జీవన విధానంను,...