జై సేవా జై పెర్సపేన్ జై గోండ్వాణ.
విస్వం రావ్ దేవ్ గారు మనము ఆదివాసులము కాము మనలను ఇతరుడు ఆదివాసి అంటే మనము కూడా ఆదివాసి అంటున్నాము చాలా తప్పు మనము సివిలైజెడ్ పీపుల్స్
అనగా మన చరత్రలున్నాయి ఖిలలున్నాయి కోట లున్నాయి గడ్, ఘడి, గుండాలున్నాయి దీ హిస్టరీ ఆప్ గోండ్వాన, గోండ్వాన సంస్కృతి కారణంగా చరిత్ర, ప్రక్ పురా గోండ్వాన ఇతిహాసము చదవండి గోండ్వానా భూమండల్ కీ ఇతిహాసం చదవండి
మోహన్ జోహార్ హర్రప్ప మన సంస్కృతి పహండిపారికుప్పర్ లింగో మన ముఠవపోయ్ గురు ద్యానముద్రలో కూర్చొని ఉన్న ముద్ర మనకు ఆధారాలు చూపుతున్నయి. అచ్చట దొరకిన చిత్ర లిపి పిక్టోగ్రాపిక్ స్క్రిప్ట్ ను గోండి లో చదవ వచ్చు అందుకు మన సంస్కృతి సింగార్ కళ్లీ దీప్ , కోయమూరి దీప్ లను వేరే భాష లో చదవరాక సింధులోయ, కోయమూరిదీప్ ని కైముర్ అన్నారు, కాని మన గోండి లో అవి సింగార్ దీప్, కోయమరి, మూరి దీప్ మనజానపద పాటలు కథలలో పాడుతారు చెపుతారు వినండి తరువత మీ రెవరో మీకే అర్థమవుతుంది.
మరి ఆదివాసి ఎందుకు అవుతాము? మన చరిత్ర మనకు తెలిసి ఉండాలి ఇతరుడు మనలను దొగంటే మనలను మనము కూడా దొంగంటే ఎలా మనలను గిరిజనులు, ఆదివాసులు , వనవాసిలు, అంటున్నారు కాని మనము వాటిలో ఎవరు కాదు
మనలను ఒక క్రమభద్దముగా, వరుస క్రమమును చూపు పత్రము లిస్ట్ అందులో ఎవరి జాతి వారి పేరు నమెూదుందని చూపు నది అనుసుచి దానినే అనుసూచిత జన జాతి అనికూడా అంటున్నారు. దాని నే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు.
అందుకు మనకు ST గోండు , పర్దాన్, తోటి, అంద్, కోలాం, నాయకపొడు. అని మనకు కుల దృవీకరణ పత్రము లభిస్తుంది మరి ఆదివాసి అని కుల దృవీకరణ పత్రము ఎక్కడన్న ఇచ్చిన దాకలలున్నాయా
ఉంటే మనము ఆదివాసి అనడం లో తప్పు లేదు.
జై పర్సాపేన్ జై పెర్సపేన్
జై జంగో జై లింగో 🌙🌞
జై సేవా !
జై జోహర్ !
సేవా జోహర్ !
దండోస ముజరా !
జై గోండ్వానా 🌎
ఓ గోండ్వానా బేటా తేద నిల్లా నీవ గోండ్వాన జమీన్, భూమ్మిత్లాసి
ఓ గోండ్వాన భేటా నీవంటి పేన్కయేర్ తుంగ్వలిక్ కస్సంగ్ కుడెర్కున్ లాస్ యేతున్ లాసి
ఓ గోండ్వాన బేటా నిల్లా నీవా పేన్క మన్ వల్ మర్ర కేడత్ లాసీ,
ఇవ్ సంది పూర నీవంగ్ ఆందుగ్ బతి నిమె ఆది వాసి బహన్ ఆతి
నిమె ఇగటొర్ పుర, పూర వాసిని ఆంది
గర్వతే ఇన్ ననా గోండ్ రాజన ఆందున్ ఇంజెర్
జో భోర్ గోండ్వాన తున్ కాం వాయెార్ వోర్ గోండ్వానత నెత్తురు ఆయెార్.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!