గోండ్వాన గోండుల పతనం.
గోండ్వాన ద్విపం గోండ్వాన లవిసి ఘన్ వ్యవస్థ అతి ప్రాచినమైనది.3000 సంవత్సరం లకు పూర్వం ఆందో ద్విపం,అంగర లవిసి నుంచి ఆసియా భూభాగం ధుమత,ఆర్య తాళీయే,ఆగమనం,సుమర్ కోట్ లంక కోట్ వరకు ఆక్రమణ జరిగింది.గోండు సముదాయంలో చిన్న గ్రామాలు,గూడలు,కోటలు, గండ్ రాజ్యాలు,పెన్ గడలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ధ్వసం చేశారు.వాటి స్థానంలో నగరాలు,పట్టణాలు,మరియు మందిరాలు,స్థాపించారు.ఇలా అనేక సంవత్సరాలు నుంచే ఇప్పుడు కూడా జరుగుతుంది. గండ్ ద్విపంలో గోండ్వాన సామ్రాజ్యంలో ధార్మిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ లను సుదీర్ఘంగా వాటిని నిర్వీర్యం చేశారు.గండ్ ద్విపం గోండ్వాన భూమిని కబ్జా కోసం ఆర్యులు గోండుల శక్తి పూజ, శంభు మహాదేవుడు,మరియు కోయ లింగో లను ఆ కాలంలో అలవాటు చేసుకున్నారు. శంభు మహాదేవుని పార్వతి ని నీట ముంచి ముక్కుతో అనేక ఉపయోగలు చేశారు. వారి గురించి అనేక అసత్య గ్రంథాలు, కల్పిత గ్రంథాలు రాశారు. వాటి సంబంధాలను మూల సత్పురా పెన్క్ నుంచి తీసివేసి హిమాలయ కైలాష్ పర్వతలు గా సృష్టించారు. శంభు బోలా అనుబంధాల స్థానంలో శంకర పార్వతి అని అబద్ధాలు ప్రచారం చేశారు. శంభు గౌర ప్రతిమలను శివలింగం అని ప్రచారం చేశారు. వారి ఉపాసన కూడ ప్రారంభించారు.ఇష్ట శక్తి,సల్ల గగ్ర,శక్తి ని చెడుగా ప్రచారం చేశారు. గోండో ద్విపం యొక్క ప్రకృతిశక్తి వ్యవస్థలకు మిథ్య అని బ్రహ్మపుర్వక వ్యవస్థనే మాత్రమే సత్యం.అని ప్రచారం చేశారు.విరుద్ధంగా ఈశ్వరవాది స్వర్గం నరకం వ్యవస్థాపితం చేసి ప్రచారం చేశారు.గండో ద్విపం యొక్క ప్రథమ శంభు మూలను ద్వారా ప్రతిపాదిత సర్వకళ్యాణ కరమైన త్రిశూల మార్గమును విచ్చినమ్ చేసి మూడు ముక్కలు చేశారు.750 గోత్రాలను వ్యవస్థను అశుభంగా,బూత ప్రేతలుగా దుర్మార్గంగా చిత్రీకరణ చేశారు.
అన్ని రకాల జీవ రాశులు జన్మించె సింగర్ ద్వీపంలో సల్లే గగ్ర శక్తి ని ఉపాసన శక్తిని విరుద్ధంగా బ్రహ్మ మరియు మను వ్యవస్థను ప్రతిపాదించారు.
గోండుల రాజ్య వ్యవస్థను సాంస్కృతిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను అతిక్రమన చేస్తూ చిన్నాభిన్నం చేశారు.వాటి స్థానంలో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య,వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
గోండి ద్వీపం లోని గోండులను అసురులుగా వర్ణించారు. రక్షకులను రక్షసులుగా వర్ణించారు. అనేక మిథ్య గ్రంథాలు ద్వారా రక్షసులుగా,భూత ప్రేతలుగా వర్ణించారు. ఇప్పటికి చేస్తున్నారు. ఆర్య మరియు,ఇతర బేధాలు సృష్టించారు. దేవగనులను రాక్షసలుగా సృష్టించారు.
ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. గొండుల మూల ధర్మాన్ని స్వీకరించి వ్యవస్థీకృత ము చేసి రచనలు చేసి ప్రచారం జరుగుతోంది.నగరాలు,మందిరాలు,ఆర్యులు గండ్ ద్వీపం శహర్ కిల్ల మహల్ సామ్రాజ్యంలో మసీదులు వ్యవస్థలు,మొగల్ కాలంలో సిటీలు, రాష్ట రాజధానులు,చర్చిలు, క్రిస్టియన్ వారు ఆక్రమణ చేశారు.గోండ్వాన దేవి దేవతలు కాళికంకలి, జంగో,మూల గౌర స్థాపించిన. వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
చంద్రలేఖ కంగాలి.
అనువాదం మంగం విశ్వం.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.