Followers

Monday, April 6, 2020

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు కీ.శే. సిడాం శంభు గారి 50వ జయంతి |Gondwana Channel|

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు ఈ తరానికి  మొదటి ఉద్యమ వీరుడు  ఆదివాసుల పక్షనా నిరంతరం  గ ఆదివాసుల హక్కుల కోసం కొమురం భీం నినాదాన్ని  బుజాలలో  మోసి జల్  జగల్ జమీన్ కొరకు దేశ నలుమూల ఆదివాసీలను  ఏకం  చేసి అటవీ హక్కుల చటం లో తనదైనశైలిలో  దేశ  రాజధానిలో వెళ్లి అటవీ  హక్కుల చటం లో సభ్యులు గా బాధ్యత తీసుకొని ఆదివాసులకు అటవీ పై హక్కు  కల్పించిన ఘనత  కూడా ఈయనకే  సొంతం ఆదివాసీల చట్టలను అధికారులు అములు చేయడంలో  విఫలం  అయ్యారు అని తనదైన శైలిలో ఆదివాసీ చట్టాలను అములు చేసి చట్టాలను ఈ తరం నాయకులకు ,యువకులకు పరిచయం చేసి అవగాహన కలిపించారు  ఆదివాసుల   సమస్యల పై  ఆదివాసీ సంప్రదాయలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా అప్పటి దేశ  ప్రధాని ఇందిరా గాంధీ గారు కి, పరిచయం చేసిన గొప్ప మనసున్న నాయకుడు కీర్తీ శే,,సిడాం.శంభు గారి ,50వ జయంతి శభాకాంక్షలు..!
ఆదివాసి హక్కులు,చట్టాల సాధనకై,అమలు కోసం నిరంతర పొరటం చేసి గూడా గూడా ను చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్రా పోషించి ఏజెన్సీ ప్రాంతం ను కలుపుకొని ఐటీడీఏ కేంద్రాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు నిరాహార దీక్ష చేసి అనతి కాలం లో మా నుంచి దూరమైన ఆదివాసీ ఏజెన్సీ కొదుమా సింహం నా ఆదివాసీ ఉద్యమ గురువు కీ.శే.సిడం శంభు గారికి 50 వ జయంతి శుభాకాంశాలు...తెలియచేస్తూ నువ్వు ఎక్కడ ఉన్న ని  ఆత్మ శాంతిగా ఉండాలని జంగుబాయి దేవుని కోరుతున్నాను, నీ శిష్యులుగా ని ఆశయం కోసంనిరంతర పొరటం కొనసాగిస్తూనే ఉంటమి తెలియచేస్తూ ..మీ శిష్యుడు వెడ్మ బొజ్జు పటేల్ రాజ్ గోండ్..!

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur