Followers

Monday, April 20, 2020

ఇంద్రవెళ్లి అమరుల యాధిలో గోండుల పోరాట చరిత్రలో ఆరని గాయం ఇంద్రవెళ్లి ఘటనకు 39ఏళ్లు |Gondwana Channel|

ఇంద్రవెళ్లి అమరుల యాధిలో
గోండుల పోరాట చరిత్రలో ఆరని గాయం ఇంద్రవెళ్లి ఘటనకు 39ఏళ్లు

ఇంద్రవెల్లిలో  ఆదివాసీల అమరత్వాన్ని కి 39 ఏళ్ళు భూమి హక్కులకై తిరగబడి రక్తం చిందించిన భూమి పై ఆదివాసిలకు పూర్తి హక్కు  కల్పించాలని గోంతెత్తి గర్జించిన ఆదివాసులు
  అప్పటి కాంగ్రెస్ పార్టీ పాలక ప్రభుత్వంపై  ఆదివాసులు భూమి పై హక్కుకావలని ఇంద్రవెల్లి లో అకలి పేగులతో ,పిల్ల పాపలతో చావుడో  సచ్చుడో తెల్చుకుందామని మా భూములకు మాకే పూర్తి హక్కులు  దక్కలని పిడికిలెత్తి,నడుంకట్టి ,పౌరుషంతో ఆదివాసులు ఇంద్రవెళ్లికి వేలదిగా దండుల కదాలి  వచ్చారు.ఒకే మాట ఒకే బాట ఒకే  నినాదంతో జంగుసైరంవలే   కదిలారు అందరు  పిడికిలేత్తి,వేలది కొంతుకులై గర్జించారు తమ అస్త్రలను సంధించి..పోరాటని కోనసాగీంచారు
 20 ఏప్రిల్1981న నాటి కాంగ్రెస్ ప్రభుత్వని ఆదివాసిలు ప్రశ్నించినందుకు? గాను నాటి పోలిసువారిచే కాంగ్రెస్ పాలకులు అమాయక ఆదివాసులపై విచక్షణ రహితంగా,అతి కర్కసత్వంగా కనీకరం లేకుండ కాల్పులు జరిపారు.భయ బ్రంతులకు గురై చెట్టుకు ఒక్కరు,గుట్టకు ఒక్కరు పరుగులు పెట్టిన ఆదివాసులను వెంటడి వేటడి అతి పాసవికంగా చంపివేశారు.నాడు ప్రజాస్వామ్యాని కుని చేశారు
  ఏదిఏమైన ఇంద్రవెళ్లి  అమరుల ఆశయాలను సాధించడానీకి పోరాటమే శారణ్యం అన్యాయం జరిగిన చోట ప్రశ్నించకుంటే సమస్యకు పరిష్కరము దోరకాదు అందుకే జాతి  హక్కుల సాధనకోసం ఇంద్రవెళ్లి అమరుల స్పూర్తితో పోరాటలతో ముందుకు కదులుద్దాం..మన అమరుల ఆశయాలను సాద్దించుకుందాం..
సాధ్దించుకుందాం ...
ఇంద్రవెళ్లి అమర  వీరులకు  జోహర్ జోహర్
(వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం)


No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur