ఆదివాసీ సమాజానికి విజ్ఞప్తి
G.O. No.3 అనేది ఏజెన్సీ ఏరియా కు గుండె లాంటిది అలాంటి రక్షణ కవచం లా ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రాంతం లో గిరణేతరులకు 50% ఉద్యోగాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన ఆదివాసీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే.....................!
1.1/70 చట్టం ఉండదు.
2.ఇప్పుడు ఉన్న go లు కనుమరుగు అవుతాయి.
3.ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరుల జనాభా పెరుగుతుంది.
4.ఇప్పుడు ఉన్న రాజకీయ పదవులు MP. MLA. ZPTC. MPP. సర్పంచ్ మొదలగు పదవులు గిరిజనేతరులే ఉంటారు.
5.వ్యాపారం చేసేవాడు గిరిజనేతరుడె ఉంటారు.
6.ఇప్పుడు Intigrated Trible Development Agency (ITDA) బోర్డు ఉండదు Non trible development agency బోర్డు ఉంటది.
7.ఆదివాసీ ప్రాంతం లో ఉన్న మండలాలను గిరిజనేతర బడా నాయకులు పంచుకుంటారు అంటే ఇక్కడ నిజాం పరిపాలన వస్తుంది.
ఇలా ఊహించుకుంటూ పొతే మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
మనం చేయవలసిన కర్తవ్యం
@@@
1, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను ఏకతాటిపై తీసుకురావడం.
2.ఆదివాసీ సమాజం లో ప్రస్తుతం వివిధ శాఖలో ఉద్యోగం చేస్తున్న వారిని ఏకతాటిపై తీసుకోని రావడం.
3.ఆదివాసీ నిరుద్యోగు లను ఏకతాటిపై తీసుకురావడం.
4.రీటెడ్ ఉద్యోగస్తులను ఏకం చేసి వారి సలహాలు పరిగణలో తీసుకోవడం.
5.సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించి వివిధ రాష్టాలలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగ నియామకాలు ఎలా ఉన్నాయో పరిశీలించుటకు కమిటీ వేయుట.
6.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు ద్వారా go 3 ని కాపాడానికి ఒత్తిడి తీసుకోని వచ్చేటట్టు ప్రయత్నం చేపియడం
ఇలా చెయ్యి చెయ్యి కలిపి ఐక్యమత్యంతో సామాజాన్ని కాపుడుకుందాము అని ఇందులో ఏమైనా తప్పులు ఉంటె క్షమించగలరని నా మనవి
ఇట్లు
శ్రీ మెస్రం గంగారాం ఆదివాసీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి (ATA) cell 9490005494.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.