కీర్తి శేషులు తుడుండెబ్బ వ్యవస్థాపకులు దబ్బాగట్ల నరసింగరావు గారి సంతాప సభలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని గణ నివాళి అరిస్తున్న తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా, డివిజన్, మండల నాయకులు
ఆదివాసీ ముద్దు బిడ్డ,తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దివంగత దబ్బాకట్ల నర్సింహారావు గారి కుటుంబాన్నీ ఆర్దీక సహాయనీ అదించిన
తుడుందెబ్బ రాష్ట్ర అద్యక్షులు సోయం బాపురావ్ గారు ,ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ,తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెస్రం మోతిరాం ,పెందోర్ జల్పత్ రావ్ కార్యదర్శి కోడప నగేష ,ముక్తి రాజు ,గురాల రవీందర్ ,ఆగబోయిన రవి ,మహిళ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఇర్ప విజయ,ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అద్యక్షులు కొప్పుల రవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు తుడుందెబ్బ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోడం గనేష్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు కోట్నక్ విజయ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సోయం జంగు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సలాం జంగుపాటేల్.
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాణి తుడుందెబ్బ ATF,ASU,AMS,ARS,ANS,AKS,AYS రాష్ట్ర,జిల్లా, డివిజన్, మండల నాయకులు ఆదివాసీ సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం:-
------------------------
దబ్బకట్ల కుటుoబానికి అదివాసీ హెల్ప్ లైన్ ఇల్లoదు వారి ఆర్థిక సహాయo.
అమరుడు..కీ.శే. దబ్బకట్ల నర్సింగరావు గారి కుటుంబానికి Rs.30,000 ఆర్థిక సహకారం అందజేసిన ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారు.
అందజేసిన వారిలో ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ గౌరవ సలహాదారుడు మోకాళ్ళ శ్రీనివాసరావు, ఆదివాసీ హెల్ప్ లైన్ సెoటర్ అధ్యక్షుడు కుర్సం అంజయ్య, ప్రధాన కార్యదర్శి కుంజా క్రిష్ణ, ఉపాధ్యక్షులు చాపల రమేష్ బాబు, ఊకె కృష్ణ, కోశాధికారి ఉండం నాగేందర్ రావు, సభ్యులు కల్తీ భాస్కర్ , పూనెం బాలరాజు, గలిగే రాంబాబు, కొర్సా రాజేష్, కల్తీ రామకృష్ణ, మరియు ఏరిపోతు మధుకర్ రాజ్, వసంతరావు, సిద్దబోయిన బిక్షం, అరేం లచ్చుపటేల్, పులిసే బాలకృష్ణ, కొప్పుల రవి తదితరులు ఉన్నారు.
ఆదివాసీ హెల్ప్ లైన్ పిలుపు మేరకు స్పందించి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
ఇట్లు
కబ్బాకుల రవి
ఆదివాసీ హెల్ప్ లైన్ సెoటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు... ఆదివాసీ హెల్ప్ లైన్ స్థాపన.
----------------------------------------------
ఆదివాసీ ముద్దు బిడ్డ,తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దివంగత దబ్బాకట్ల నర్సింహారావు గారి కుటుంబాన్నీ మేం ఉన్నాము అని భరోసా ఇస్తూ వారి కుటుంబ అవసర నిమిత్తం ఆర్దీక సహాయంగా Rs.10,000/- లు హృదయపూర్వకంగా ఇస్తు వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్న కుంరం భీమ్ ఆసిఫాబాద్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్నాక విజయ్ కుమార్, ఈరోజు వరంగల్ ములుగు జిల్లా రాయిని గూడెం లో డబ్బాకట్ల నరసింహారావు గారి సంతాప సభలో లో పాల్గొని నివాళులు అర్పించారు , అలాగే తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షులు బుర్శ పోచయ్య గార్లు మాట్లాడుతూ ఆదివాసీ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడినీ ఆదివాసీ సమాజం కోల్పోయింది అని ఆయన ఆత్మ కి శాంతి కలగాలని కోరారు. కుంరం భీమ్ ఆసిఫాబాద్ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కోవ విజయ్ , మరియు తోటి సంఘం నాయకులు సోయం రాజేందర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.