ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ
తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్గాలుగా ఉన్న కమిటీని కలయికతో ,నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.తుడుందెబ్బ ఉద్యమం బలోపేతం ఐక్య ఉద్యమాల నిర్మాణం లో భాగంగా తుడుందెబ్బ సీనియర్ నాయకుల సూచనల మేరకు నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది.
స్థలం:-మంచిర్యాల జిల్లా కేంద్రం, తెలంగాణ రాష్ట్రం.
ది.31.8.2020న
-----------------------------
1) గౌరవ అధ్యక్షులుగా బిర్సా పోచయ్య గారు.
2) అధ్యక్షులుగా శ్రీ.గౌ. సోయం బాబురావు గారు (ఆదిలాబాద్ ఎంపీ గారు).
3 ) రాష్ట్ర వర్కింగ్ ప్రెస్టెంట్ గా మైపతి అరుణ్ కుమార్ గారు.
ప్రధాన కార్యదర్శులుగా :-
4) ఊకె సంజీవ్ గారు.
5) సిద్దబోయిన లక్ష్మీ నారాయణ గారు..
6 ) గుర్రాల రవేందర్ గారు..
ఉపాధ్యక్షులు:-
7 ) ఈసం సుధాకర్ గారు..
8 ) మెస్రం మోతీరాం గారు..
9) పొడెం బాబు గారు..
10 ) కుడిమేత తిరుపతి గారు..
11 ) పెందురు జలపతి గారు..
12) జెడ్ కె పాండ్రంగ్ గారు..
13) ముక్తి రాజు గారు..
14 ) దుర్వా నగేష్ గారు..
కార్యదర్శిలుగా :-
15) కోడప నగేష్ గారు..
16) గోగెల కోటయ్య గారు..
17) కొడెం వెంకటెశ్వర్లు గారు..
చక్రం భీమ్ రావు
సోయం రాజేందర్ గారు..
ప్రచార కార్యదర్సులుగా :-
18) సిద్దబోయిన సంజీవ్ గారు..
19) అలెం నరేంద్ర (కోటి) గారు..
20) అడా జంగ్ గారు..
సాంకృతిక కార్యదర్శి:-
21) వాగబోయిన రవి గారు..
కోశాధికారి :-
22) చందా రఘుపతి గారు..
పైన పేర్కొన్న వారిని సమావేశ వేదిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్లు
ఆదివాసీ ఉద్యమ వందనాలతో....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆదివాసీ హక్కుల పోరాట సమితి
తుడుందెబ్బ
✊✊✊✊✊✊✊✊✊✊
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.