●ఆదివాసీ జనగళం జగత్తు వీక్షణం..
●ఆదివాసీ ఆవేదన-నివేదనకు సాక్ష్యం
●ప్రత్యక్ష ప్రసారం -అస్తిత్వ మనగడ కై సమరం
●ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు-జనబాహుళ్యం
●ఆదివాసీ జాతి జాగృతికి చైతన్యపథం
మన జాతి ఆత్మగౌరవం-అందరు
ఆదరించండి-వీక్షించండి.
www.youtube.com/c/gondwanachannel
గోండ్వాన చానెల్ ను అందరూ సబ్స్క్రయిబ్ చేయండి.
జై సేవా జై గోండ్వాన
Followers
Wednesday, December 27, 2023
గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, వారి సతీమణి గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!