16-12-2019 ఉట్నూర్ ITDA లో ఏజెన్సీTRT Verification పకడ్బందీగా చేయాలని...ఎట్టిపరిస్థితుల్లోను లంబాడాల Certificates పకడ్బందీగా చూడాలని...ఏజెన్సీ వెరిఫికేషన్ ఇంచార్జి Sub.Collecter Dr.Gopi గారిని కలవడం జరిగింది...పకడ్బందీగా వెరిఫికేషన్ చేస్తున్నామని అవసరమైతే మీరుకూడా కూర్చోవచ్చని తెలిపారు..కార్యక్రమంలో మడావి. దత్తు ANS అధ్యక్షుడు.... తొడసం.భగవంత్ రావ్ ASU ఉట్నూర్ అధ్యక్షుడు... ఆత్రం.విష్ణు ASU.. మెస్రం.భాష్కర్ AISF ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!