Followers

Monday, February 15, 2021

గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి వినతి పత్రం అందించి తుడుందెబ్బ నాయకులు Gondwana Channel

ఈరోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి వినతి పత్రం అందించి తుడుందెబ్బ నాయకులు.

 చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విన్నవించడం జరిగింది.
  ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు, రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ జిల్లా అద్యక్షులు గోడం గనేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేనుక ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాణీ ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెందోర్ అర్జున్ తుడుందెబ్బ కార్యదర్శులు వేట్టి మనోజ్ ,తోడషం నాగోరావ్ మరప బారత్ నాయకులు సోయం లలిత, కుడ్మెత ప్రకాష్, చహకటి సునిల్, మరప రోహిదాస్, కుమ్ర శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur