Followers

Friday, October 9, 2020

Adivasis Protest Against LRS In Agency Area At Kumram Bheem Jainoor |Gon...







ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత తెలంగాణ ప్రభుత్వం పై కదం తొక్కిన ఆదివాసులు లింగపూర్, సిర్పూర్-యూ, మండలంలో నుంచి జైనూర్ మండలం వరకు ఆదివాసులు పాదయాత్రచేసిన ఆదివాసుల

1.ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్.

2.లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.

3.ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి.

ఆదివాసుల కడుపును కొడుతున్న కేసీఆర్,
బాల్కసుమన్ మీద ఆదివాసుల మండీ పాటు పై అనుచిత నినాదాలుచేశారు 
ఆదివాసుల నినాదాలు.
జైనూర్ కొమురం భీం చౌక్ లో ఆదివాసుల పాదయాత్ర భారీగా నిలిచి పోయిన రాకపోకలు

జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ రావాలని ఆదివాసుల రాస్తా రొకో భారీగా తరలివచ్చిన తుడుందెబ్బ నాయకులు జిల్లా ఆద్యుక్షుడు కోటనక్ విజయ్, కార్యదర్శి పుర్క బాపురావ్, మహిళ రాష్ట్ర కార్యదర్శి ఆత్రం సుగుణ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur