Followers

Wednesday, July 22, 2020

ఆదివాసీ ఉద్యమ నేతకు ఘనంగా నివాళులు అర్పించిన ఆదివాసీ ప్రముఖులు |Sidam Sh...



ఆదివాసీ తొలితరం ఉద్యమ నేత సిడాం శంభు గారి 2వ వర్థంతి సభకు నివాళులు అర్పించిన ఆదివాసీ ప్రముఖులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు.

ఆదివాసీ రచయితలు రచించిన పుస్తకాలు |Books by Adivasi Authors| |Gondi Lang...



ఆదివాసీ రచయితలు,కవులు రచించిన అద్భుతమైన పుస్తకాలు

Megharaj Gondi songs |Gondi Language Day| Gondwana Channel



ఆదివాసీ సింగర్స్ మేఘరాజ్ మెస్రం, పెందోర్ అనంద్, మోహన్ ల అద్భుతమైన పాటలు గోండి భాష దినోత్సవం సందర్భంగా ఆలపించారు.

గోండి భాష ప్రాముఖ్యత Gondi Language History and Importance |Gondi Langua...

అట్టహాసంగా అంతర్జాతీయ గోండి మాతృభాష దినోత్సవం | International Gondi Lang...





గోండి భాష దినోత్సవం

మంగళవారం రోజున

ఉట్నూర్ గోండు గుండెలో

గోండ్వాన జెండా ఆవిష్కరణ

జంగో లింగో దీప ప్రజ్వలన

వేదికలో వెలుగు నింపే

వెన్నెల లాంటి మహానుభావులు

గోండి భాష వర్ధిల్లాలి

గోండి లిపి కల కాలం నిలవాలి

పీవో పవిత్ర పలుకులు

భాషను యాశను మరవద్దు అని హితువు

రాజ్యాంగంలో చేర్చుటకు కృషి సల్పాలని హితబోధ

మేస్రం దుర్గు మాతృభాషను

మించిన ఆస్తి జగతులో లేదు

కనక లక్కెరవు లక్షణంగా ఉన్న గోండి భాష లక్ష్మి ప్రదాత

మేస్రం మనోహరు ముత్యాల గోండి భాష మూడు కాలలు మురిసిపోవాలి

పెంధోర్ పుష్పరాని పుష్పించిన

గోండి మధుర భాషణలు

మరిచిపోయిన చరిత్రను మనుగడకు తీసుకుని రావాలి

వేడమ బొజ్జు గోండి భాష సంస్కృతి నిత్యా వెలుగు వెలగలి

ఆర్కా మనికేరవు గోండి భాష మంచులో లో రత్నాలు

మేస్రం గంగారాం గోండి భాష

తియ్యని తీపి లాంటి తేనె లోలుకు

కనుక సుగుణ గోండి భాష కనకాభిషేకం కూర్చు  సౌభాగ్యవతి

ఆత్రం భుజంగ్ రావు

గోండి భాష ఆత్రం రాజుల

పరిపాలన భాష నేడు

తెర పై తీసుకొని స్థిరాం చేయాలి.

బొంత ఆశ రెడ్డి గోండి భాష

ఎన్నో ఆశల సమాహారం

ఏపీవో కనక భీంరావు

గోండి భాష అభివృద్ధికి

నిలువైన ఆధార గ్రంధం

తయారు చేయాలి.

కొండ గుర్ల లక్ష్మయ్య

గోండి భాష తరాలుగా గుర్తుండి పోయే భాష

సంబరాలు అంబరాలు దాటే

చివరికి రాజ్యాంగంలో ఎనిమిది వ షెడ్యూల్ ఆర్టికల్ 350-ఏ చేర్చాలని తీర్మానం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు

మంగం విశ్వం రావు

గోండి సాహిత్య వేదిక

ఆదిలాబాద్ జిల్లా.

Saturday, July 4, 2020

Singer Rela Ravi Mesram Adivsi Song at Keslapur Darbar Adivasi Culture G...

రేల రవి మెస్రం పాడిన అద్భుతమైన గోండి సాంగ్ 

హేతు ఈరా ఆదివాసీ Hetu era Adivasi Song by Pendor Vijay adivasi Singer Go...



హైమన్ డార్ఫ్ ఎలిజబెత్ ల 33వ వర్థంతి సందర్భంగా

ఆదివాసీ సింగర్ పెందోర్ విజయ్ పాడిన అద్భుతమైన పాట మీ ముందు....!

వనదేవతకు ఆకాడి పూజ జరుపుకుంటున్న ఆదివాసీ గ్రామస్తులు Akadi Celebrations.





ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ గూడాల్లో ఆకాడి పండుగ సంబరాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రతి ఏడాది ఈ ఆకాడి పండుగతో ఆదివాసులు వారి సంప్రదాయం పండులాగు దండారి, తో పాటు ఇతర వాటిని నిర్వహించుకొనుటకు దీని నుండి శ్రీకారం చుడుతారు..
పిల్లలు, పెద్దలు పంటలు పాడి గేదలు పశువులు అంతయు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటు ఈ ఆకాడి పండుగ ను వారి తాత ల కాలం నుండి చేస్తునట్టు ఆదివాసులు పేర్కొన్నారు.. 
గ్రామ పొలిమేర లో ఉన్న పోచమ్మ, రాజులు అనే వన దేవత లకు మొక్కులు చెల్లించుటకు పండుగ కు ఒక రోజు ముందు గ్రామస్తులు అందరు కలిసి పటేల్ ఆధ్వర్యంలో తీర్మానం చేస్తారు.. మరుసటి రోజు మహిళలు లేకుండ కేవలం పిల్లలు, పెద్దలు సముష్టిగా వారికి తోచిన మాదిరిగా కోళ్లు, గొర్రెలు, మేకలు పట్టు కొని వహిద్యాలు వాహుంచకుండ పండుగ చేసుకొనుటకు ఆటవికి తరలి వెళ్తారు.. అక్కడ సంప్రదాయం ప్రకారం ఇంటి నుండి తెచ్చిన బియ్యం, నవధాన్యాలు, కొబ్బరి కాయులు, ఉది బత్తులు అక్కడ పెట్టి దేవారి సమక్షంలో పూజలు చేసి కోళ్లు, మేకలను బలి ఇస్తారు.. అనంతరం వంటకాలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు.. ఈ సందర్బంగా ఆహారం ను ముద్దలుగా పెట్టి దేవుళ్ళకు నైవేద్యం గా సమర్పిస్తారు.. వారికి వారు పెంచిన పశువుల కు అటవీ జంతువుల నుండి ఏలాంటి ప్రాణహాని ఉండకుండా కాపాడాలని కోరుకుంటు  పసుపు, బెల్లం కలిపి న కలశం ను తయారు చేసి గ్రామ పొలిమేర లో  గీత గా వేసి ము ముందుగా పశువుల ను దాటించి ఆ తర్వాత ఆదివాసీ లు దాటుతారని వారు తెలిపారు.. ఒక వేల ముందుగా మనుషులు గీత దాటుతే అరిష్టం గా ఉంటుందని వారు నమ్ముతారు... ఈ పండుగ కేవలం అటవీ దేవత కు గుర్తింపు గా చేస్తారని, అందులో వారికి ఏడాది పాటు ఏలాంటి నష్టం రాదని, దేవత చల్లగా కాపాడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. 
బైట్స్ : 1.లక్మన్. 
            2.భీంరావ్ 
             3.రాము 
             4.విశ్వం.. మత్తడి గూడ వాసులు..

Akadi festivals are celebrated in the Adivasi Gudal area Akadi Celebrations.





Akadi festivals are celebrated in the Adivasi Guda area of ​​Adilabad district's Utnoor agency area.

Adivasis claim that children and adults crops, buffaloes, cattle, etc., wish to be happy and celebrated.

On the day before the festival, all the villagers decide under Patel's patronage to pay homage to the goddess Pochamma and Raju in the outskirts of the village. The next day there are no women, only children and adults collectively like chickens, sheep and goats According to tradition, there are rice, nuts, coconuts, khadi and kodi that are brought from the house and are worshiped in the presence of the gods. Then the chickens and goats are sacrificed. They want to protect their livestock from the wild animals of the wild,They said that the adivasi crossed the cattle before making a jar of jaggery and then crossing the village on the outskirts of the village. They are of the opinion that the goddess protects them from cold.

Gondwana Kabur