మీ గూడెం పిల్లలకు
ఐఐటీ చదువుల్ని ఇవ్వండి
చదువు అసూయను చంపేస్తుంది
ఐక్యత ను పెంచేస్తుంది
అజ్ఞానానికి విరుగుడు మందు చదువే
అభివృద్ధికి రూపం చదువే
చదువులు దూరమైతే
అడవులు దూరమౌతామ్
బ్రతుకులు దూర మౌతాయ్
బానిసత్వాలు దగ్గరవుతాయి
ఆదివాసీలలో ఉన్నత చదువులు లేని కారణంగానే అడవుల నుండి దూరమౌతున్నారు
ఒక్క ఆడివేనా....సర్వం
చదువులు లేకనే...దూరం
5వ షెడ్యూల్డ్ ఏరియాను కోల్పోతున్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని గిరిజనేతరుల పాలు చేస్తున్నారు.
1/70 చట్టానికి తామే తూట్లు పొడుచుకుంటున్నారు.
పేసా చట్టం ఉనికినే కాలరాస్తున్నారు
స్వయంపాలన అర్థాన్నే మార్చేస్తున్నారు
ఏజెన్సీ చట్టాలకు తామే కొరివి పెట్టుకుంటున్నారు.
ఐక్యతను చేరుపేస్తున్నారు.
తమగోయ్యిని తామే తవ్వు కుంటున్నారు
తమలో తాము కొట్టుకు చస్తున్నారు
ఇవ్వన్నింటికి ఆదివాసీలలో ఉన్నత చదువులు లేక పోవడమే కారణం.
ఓ...yes నిజమే కదా
గూడెం లల్లో మిడిమిది చదువులు చదువుకున్నోళ్ళందరూ....అజ్ఞానాన్ని పెంచి పోషిస్తుంన్నారు.
జెండాలు మొయ్యడానికే ఆ చదువుకు సరితోగుతున్నాయ్.
గూడెం నుండి
ఒక్క ఉన్నత శ్రేణి అధికారి కూడా లేకపోవడముతో ప్రతి ప్రభుత్వ శాఖలో ఆదివాసీల సమస్యలు కుపల్లా పేరుకు పోతున్నాయి.
ఇప్పటికి ఒక IAS IPS లేడు.
ఇది నిజమే కదా..
మీ అవకాశాలను తన్నుకు పోతున్న అక్రమ వలస కృత్రిమ STలు చదువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు... వాళ్ళ పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు....గొప్ప ఉద్యోగాలు గొప్ప పదవులు ,గొప్ప జీవితాలు పొంది హాయిగా ఏ సమస్యలు లేకుండా జీవిస్తున్నారు
మీ రిజర్వేషన్ ను పక్కా రాష్ట్రాల తమవారికి కూడా పంచుతున్నారు.
వాళ్ళు ఏ రాష్ట్రం పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా వాళ్ళ ఉద్యోగులు,అధికారులే ఉండడం వలన పనులు చిటికెలో చకచకా జరిగి పోతున్నాయి.
కారణం
Education
Unity
Aware ness
Helping nature
Save culture
జాతి కోసం పని చేయడం
తోటి వారికి తోడు నిలవడం
Update అవ్వడం
తమ జాతి పిల్లలకు ఉన్నత చదువులు అందించడం.
ఇది కూడా
నిజమే కదా...వీళ్లకు పోరాటాలే అవసరం రాయడం లేదు.
ఎందుకంటే...వాటికోసం మీరు ఉన్నారు...మీపోరాట ఫలాలు అనుభవించడానికి వాళ్ళు ఉన్నారు.
మీకు ఈ సంగతి తెలుసా...
ఐఐటీ,నిట్,ఐఐఐటీ,నీట్ సివిల్స్ చడవడాని మీ గూడెం లల్లో విద్యార్హులే లేరు...కానీ వాళ్ళు తమ పిల్లల్ని టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఏండ్లు తరబడి ఐఐటీ, నీట్,సివిల్స్ శిక్షణ కేంద్రాల్లో చేర్పించి వాళ్ళల్లో వాళ్ళు సీట్ల కోసం పోటీ పడుతున్నారు.all india other state సీట్లన్నీ కొల్లగొడుతున్నారు.
నీవు,నీ ఆదిమ సమాజం go 3 దగ్గరే ఎండు గడ్డి పీకుతున్నారు
పాపం ఆ go 3 గడ్డి ఎండి పోయిన సంగతి కూడా తెలియదు మీకు...పీకుడు తప్పా
ఇప్పటికైనా...ఎండిన గడ్డి పీకుడు వదిలి ఉన్నత చదువుల కోసం గూడెంలో కొత్త విత్తనాలు చల్లండి.
సంతాల్ తెగలో కనీస సౌకర్యాలు కూడా లేని మారుమూల గూడెంలో పుట్టిన సామాన్య ఆదివాసి మహిళ ద్రౌపతి ముర్ము గారిని భారత రాష్ట్ర పతిని చేసింది...చదువు ఒక్కటే
చదువే ప్రపంచాన్ని శాసించే ఆయుధం
కలం విలువ మీ గుడానికి తెలుపు...గురూ
మీ గూడెం పిల్లలకు ఐఐటీ చదువుల్ని ఇవ్వండి...గురూ.
గూడెం మేలుకునేలా లక్ష సార్లు షేర్ చెయ్యండి.
Milky Adivasi
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.