Followers

Friday, October 9, 2020

Adivasis Protest Against LRS In Agency Area At Kumram Bheem Jainoor |Gon...







ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత తెలంగాణ ప్రభుత్వం పై కదం తొక్కిన ఆదివాసులు లింగపూర్, సిర్పూర్-యూ, మండలంలో నుంచి జైనూర్ మండలం వరకు ఆదివాసులు పాదయాత్రచేసిన ఆదివాసుల

1.ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్.

2.లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.

3.ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి.

ఆదివాసుల కడుపును కొడుతున్న కేసీఆర్,
బాల్కసుమన్ మీద ఆదివాసుల మండీ పాటు పై అనుచిత నినాదాలుచేశారు 
ఆదివాసుల నినాదాలు.
జైనూర్ కొమురం భీం చౌక్ లో ఆదివాసుల పాదయాత్ర భారీగా నిలిచి పోయిన రాకపోకలు

జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ రావాలని ఆదివాసుల రాస్తా రొకో భారీగా తరలివచ్చిన తుడుందెబ్బ నాయకులు జిల్లా ఆద్యుక్షుడు కోటనక్ విజయ్, కార్యదర్శి పుర్క బాపురావ్, మహిళ రాష్ట్ర కార్యదర్శి ఆత్రం సుగుణ పాల్గొన్నారు.

Friday, October 2, 2020

మర్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి |Gondwana Channel|

మర్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి
  "బాపూజీ కలలు కన్న  గ్రామ స్వరాజ్యం.. మన గ్రామాలు అభివృద్ధి చెందాలని.. పల్లెల అభివృద్ధి దేశానికి వెలుగు లాంటిది అని మనిషికి వెన్నెముక ఎంత అవుసరమో దేశానికి పల్లెల అంతా  అవసరం ఉన్నది" అని మర్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం కుంరం భీం స్టడీ  సర్కిల్ ఆసిఫాబాద్ వారి సౌజన్యంతో  హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం  విద్యార్థులకు నోట్ బుక్ & పెన్స్ పంపిణీ చేయండం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనవారూ జుగ్నక సవిత్ర ధర్మేందర్ (ఉప సర్పంచ్), ఆడ అమృత్ (తుడుందెబ్బ జైనూర్ మండల అధ్యక్షులు), సిడం అంకోష్(GP సెక్రటరీ),
👉 ఆదివాసీ నాయకులు దౌలత్ ధర్ము,వెంకట్, సంతోష్ శంభు.
👉  గ్రామస్థులు:ఆత్రం హన్మంత్ రావు(పటేల్),  కనక గణపత్( దేవరి), కొడప ఆనంద్ రావు, లింభారావు, మోతీరాం, చంద్రకళ. 
👉 గ్రామ ఉపాధ్యాయులు ఆడ సేడ్మారావు, కనక మధు,  కనక వెంకటేశ్వరరావు.
👉హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ఉపాధ్యాయులు సోము, లక్ష్మన్, మధు, తుకారం, దేవ్ నందు, సుదర్శన్ లక్ష్మీ, పద్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Gondwana Kabur