ఆదివాసులంటే
ఆదివాసులంటే ఆకలి కేకలేన.
ఆదివాసులంటే బానిస బతుకులేన.
ఆదివాసులంటే పరాయి భాషలో విద్య బోదనేన.
ఆదివాసులంటే ఆకలి మంట లేన.
ఆదివాసులంటే అనారోగ్య మరణలేన.
ఆదివాసులంటే ఓటుబ్యాంక్ లేన.
ఆదివాసులంటే అనాథ బతుకులేన.
ఆదివాసులంటే అడవికి దూరమేన.
ఆదివాసులంటే చరిత్రహీనులేన.
ఆదివాసులంటే గుడిసె బతుకులేన.
ఆదివాసులంటే మసినబట్టలేన.
ఆదివాసులంటే రక్తహీనత నేనా.
ఆదివాసులంటే విషజ్వరా మరణలేన.
ఆదివాసులంటే రోడ్డులేని గ్రమలేన.
ఆదివాసులంటే భూమి ఉండీ పంటలు లేకపోవడమేన.
ఆదివాసులంటే వాగులు ఉండి ప్రాజెక్టులు లేనివినేన.
ఆదివాసులంటే బొగ్గు గనులు నుండి తరుముడు నేన.
ఆదివాసులంటే పొరటలేన.
అధివాసులంటే శిశు మరణలేన.
ఆదివాసులంటే అమాయకు లేన.
ఆదివాసులంటే ఆకలి కేకలేన.
ఆదివాసులంటే బానిస బతుకులేన.
ఆదివాసులంటే పరాయి భాషలో విద్య బోదనేన.
ఆదివాసులంటే ఆకలి మంట లేన.
ఆదివాసులంటే అనారోగ్య మరణలేన.
ఆదివాసులంటే ఓటుబ్యాంక్ లేన.
ఆదివాసులంటే అనాథ బతుకులేన.
ఆదివాసులంటే అడవికి దూరమేన.
ఆదివాసులంటే చరిత్రహీనులేన.
ఆదివాసులంటే గుడిసె బతుకులేన.
ఆదివాసులంటే మసినబట్టలేన.
ఆదివాసులంటే రక్తహీనత నేనా.
ఆదివాసులంటే విషజ్వరా మరణలేన.
ఆదివాసులంటే రోడ్డులేని గ్రమలేన.
ఆదివాసులంటే భూమి ఉండీ పంటలు లేకపోవడమేన.
ఆదివాసులంటే వాగులు ఉండి ప్రాజెక్టులు లేనివినేన.
ఆదివాసులంటే బొగ్గు గనులు నుండి తరుముడు నేన.
ఆదివాసులంటే పొరటలేన.
అధివాసులంటే శిశు మరణలేన.
ఆదివాసులంటే అమాయకు లేన.